Machine-translated by Google. Questions are authored in English.
Top

APPSC Group 1 2020: Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics

  • Paper code: 27/2018
  • Language: English
  • 9 pages
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 1 of 9
Page 1 of 9
Text of page 1
SAE/106
                                                2020
                 POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW & ETHICS
                                            PAPER III
Time: 3 hours                                                              Maximum Marks: 150
___________________________________________________________________________________________
Instructions (సూచనలు ):
    (i)     The question paper is in three sections. The candidate has to write answers to 15
            questions with 5 questions compulsorily from each section. Each question carries 10
            marks.
            ప్రశ్నప్త్రము మూడు విభాగాలను కలిగివ ుంట ుంది. ప్రతి విభాగుం నుుండి త్ప్పనిసరిగా 5

            ప్రశ్నలతో, అభ్యరి 15 ప్రశ్నలకు సమాధానాలు వ్ారయవలసివ ుంట ుంది. ప్రతి ప్రశ్న10 మార్కులు

            కలిగివ ుంట ుంది.


    (ii)    Enough space is available in the Answer Sheet for writing all answers. There is no
            provision for additional Answer Sheets.
            సమాధాన ప్త్రములో అనిన జవ్ాబులు వ్ారయుటకు త్గిన సి లము కలదు. అదనప్ సమాధాన

            ప్త్రుం ఇచుు సదుపాయుం లేదు.


    (iii)   The candidate has to write his/her answers in the medium chosen by him/her only. If
            there is any deviation from paper to paper or part of the paper, the candidature would
            become invalid.
            అభ్యరి అత్ను/ఆమె ఎుంచుకునన మాధ్యముంలోనే త్మ జవ్ాబులు వ్ారయవలెను. ఒక

            సమాధాన ప్త్రము లేదా ఇుంకొక సమాధాన ప్త్రముల మధ్య కానీ లేక ఒకే సమాధాన

            ప్త్రములో కానీ రుండు వ్ేర్క వ్ేర్క భాషలలో వ్ారసినచ ో సమాధాన ప్త్రుం మూలాయుంకనుం

            చేయబడదు.


    (iv)    Underlining or highlighting or putting special marks in answers would make the
            Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid.
            Candidates must use either blue or black ink only. Otherwise, the paper will be
            treated as invalid.




SAE/106                                           1                                       P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 2 of 9
Page 2 of 9
Text of page 2
జవ్ాబుల క్రుంద గీత్ గీసినా లేక హైలెైట్ చేసినా లేక ఏదైనా ప్రతేయకమెైన గుర్కు పెటి టనా, సమాధాన

             ప్త్రము మూలాయుంకనుం చేయబడదు. అదే విధ్ముగా జవ్ాబులు వ్ేర్క వ్ేర్క ర్ుంగుల సిరాతో

             కూడా వ్ారయరాదు. అభ్యర్కిలు కేవలుం నీలి ర్ుంగు సిరా కానీ నలుప్ ర్ుంగు సిరా కానీ

             వ్ాడవలెను. లేనిచ ో సమాధాన ప్త్రము మూలాయుంకనుం చేయబడదు.


   (v)       Though the paper in English is taken as standard for valuation under normal
             circumstances, if necessary, a balanced view would be taken after comparing English
             and Telugu versions.
             సమాధాన ప్త్రము మూలాయుంకనుం చేయునప్ డు సాధార్ణుంగా ఆుంగల ములోని ప్త్రమును

             పారమాణికుంగా తీసుకుననప్పటటకీ, అవసర్మయినచ ో ఆుంగల ుం మరియు తలుగులోని ప్త్రములను

             ప్రిశీలిుంచి సుంత్ులనాత్మక నిర్ణయుం తీసుకోబడుత్ుుంది.




                                         Section-A

                                         విభాగుం-A

   1. (a). How was the Constituent Assembly formed that framed the Indian constitution?
      Critically evaluate the Constitution of India as framed by the Constituent Assembly.
                                                                                  (10 Marks)

         (అ). భార్త్ రాజ్యుంగానిన ర్ూప ుందిుంచిన రాజ్యుంగ అసెుంబ్ల ఎలా ఏర్పడిుంది ? రాజ్యుంగ అసెుంబ్లచే

         ర్ూప ుందిుంచబడిన భార్త్ రాజ్యుంగానిన సవిమర్శకుంగా వివరిుంచుండి.
                                                   OR
                                                   లేక
         (b). Define Judicial Review with special reference to the classification given by Justice
         Syed Shah Mohamed Quadri. Describe the importance and scope of Judicial Review.
                                                                                          (10 Marks)

         (ఆ). జసిస్ సయయద్ షా మొహమమద్ ఖాదిర ఇచిున వరీకర్ణను ప్రతేయకుంగా సూచిసూ
                                                                            ు నాయయ
         సమీక్షని నిర్వచిుంచుండి. నాయయ సమీక్ష యొకు పారముఖయత్ మరియు ప్రిధిని వివరిుంచుండి.




SAE/106                                              2                                          P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 3 of 9
Page 3 of 9
Text of page 3
2. (a). Why did we adopt federalism with a strong central government? Explain the
      important provisions that create a strong central government.            (10 Marks)

      (అ). బలమెైన కేుందర ప్రభ్ుత్వుంతో సమాఖయ వ్ాదుం(ఫెడర్లిజుం) ని మనుం ఎుందుకు సవ కరిుంచాము?

      బలమెైన కేుందర ప్రభ్ుతావనిన సృషిుంచే ముఖయమెైన నిబుంధ్నలను వివరిుంచుండి.
                                                    OR
                                                    లేక
      (b). Define Privileges of state legislature and classify it into two broad categories.
                                                                                      (10 Marks)
      (ఆ). రాషి ర శాసనసభ్ యొకు ప్రతేయకహకుులను నిర్వచిుంచుండి మరియు దానిని రుండు విసు ృత్

      వరాీలుగా వరీకరిుంచుండి.


   3. (a). Describe the main features of the 73rd and 74th amendment of the Indian
      Constitution.                                                              (10 Marks)

      (అ). భార్త్ రాజ్యుంగుంలోని 73వ మరియు 74వ సవర్ణల ప్రధాన లక్షణాలను వివరిుంచుండి
                                               OR
                                                లేక
      (b). Explain the role of Governor in states by focusing on its powers and functions.
                                                                                  (10 Marks)
      (ఆ). వ్ారి అధికారాలు మరియు విధ్ులను దృషిలో ఉుంచుకుని రాషాిరలలో గవర్నర్ పాత్రను

      వివరిుంచుండి.


   4. (a). Differentiate between the powers of the Lok Sabha and the Rajya Sabha on the basis
      of the following parameters: functions and control over election. Explain, with reasons,
      the powers that are exercised only by the Lok Sabha.                        (10 Marks)


      (అ). క్రుంది ప్రమాణాల ఆధార్ుంగా లోక్ సభ్ మరియు రాజయసభ్ అధికారాల మధ్య వయతాయసాలను

      తలుప్ుండి: విధ్ులు మరియు ఎనినకలపెై నియుంత్రణ. లోక్ సభ్ మాత్రమే చలాయిుంచే అధికారాలను

      కార్ణాలతో సహా వివరిుంచుండి.
                                               OR
                                               లేక




SAE/106                                         3                                        P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 4 of 9
Page 4 of 9
Text of page 4
(b). Explain any five salient features of the Indian Constitution                 (10 Marks)

          (ఆ). భార్త్ రాజ్యుంగుంలోని ఏవ్ైనా ఐదు విశిషఠ లక్షణాుంశాలను వివరిుంచుండి.



   5. (a). Define judicial activism with special reference to PIL and SAL. Judicial activism has
      had manifold impact on the political system. Justify the statement adding suitable
      arguments.                                                                  (10 Marks)

      (అ). PIL మరియు SAL లను ప్రతేయకుంగా సూచిసూ
                                              ు నాయయవయవసి క్రయాశీలత్ను నిర్వచిుంచుండి.

      నాయయ వయవసి క్రయాశీలత్ అనేకసార్కల రాజకీయ వయవసి పెై ప్రభావ్ానిన చూపిుంది. పెై ప్రకటనకు త్గిన

      వ్ాదనలను జోడిుంచి, సమరిధుంచుండి.
                                                  OR
                                                  లేక

      (b). Describe the salient features of the Rural and Urban Local Governance under the 73rd
      and 74th Constitutional Amendment Act.                                    (10 Marks)

      (ఆ). 73 మరియు 74 వ రాజ్యుంగ సవర్ణ చటి ుం క్రుంద గారమీణ మరియు ప్టి ణాలలోని సాినిక

      ప్రిపాలన యొకు విశిషఠ లక్షణాుంశాలను వివరిుంచుండి.




                                                Section-B

                                                విభాగుం-B


   6. (a). Define public administration and explain its evolution in India.             (10 Marks)

      (అ). ప్రజ్ ప్రిపాలన(ప్బ్లక్ అడిమనిస్ి రషన్)ను నిర్వచిుంచి, భార్త్దేశ్ుంలో దాని ప్రిణామానిన
      వివరిుంచుండి.
                                                       OR
                                                       లేక




SAE/106                                            4                                          P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 5 of 9
Page 5 of 9
Text of page 5
(b). Differentiate between the administrative ideas in Kautilya’s Arthashashtra and the
      Mughal administration.                                                      (10 Marks)
      (ఆ). కౌటటలుయని అర్ిశాసు రుం మరియు మొఘల్ పాలనలో, ప్రిపాలనా ప్రణాళికల మధ్య గల

      వయతాయసానిన వివరిుంచుండి.


   7. (a). Define ‘development’ as explained by Prof. Amartya Sen. Explain the characteristics
      of the new development thinking, and also mention the four areas where the government
      has to play a crucial role.                                                (10 Marks)

      (అ). ఆచార్య అమర్ు యస్న్ వివరిుంచిన ‘అభివృదిధ’ ని నిర్వచిుంచుండి. నూత్నాభివృదిధ ఆలోచనా

      సవభావ్ాలిన వివరిుంచుండి మరియు ప్రభ్ుత్వుం ముఖయ భ్ూమికను పో షిుంచాలిిన నాలుగు ర్ుంగాలను

      ప్రసు ావిుంచుండి.
                                                    OR
                                                    లేక
      (b). Describe the role of NGOs and Civil Services in Democracy.     (10 Marks)
      (ఆ). ప్రజ్సావమయుంలో ఎన్జీఓలు మరియు సివిల్ సరీవసెస్(పౌర్ స్వలు) యొకు పాత్రను
      వివరిుంచుండి.


   8. (a). Give the reason for the UN to partner with the civil society. Explain the importance
      of civil societies. Under which Acts are the NGOs in India legally registered?
                                                                                    (10 Marks)

      (అ). సివిల్ స సెైటీస్(పౌర్ సమాజ్లు) తో ఐకయరాజయసమితి భాగసావమి కావడానిక్ గల కార్ణాలు

      తలియజేయుండి. పౌర్ సమాజ్ల పారధానయత్ను వివరిుంచుండి. భార్త్దేశ్ుంలో ఎన్జీవ్ోలు ఏ చటాిల
      ప్రకార్ుం చటి బదధ ుంగా నమోదు చేయబడాయి?
                                                 OR
                                                 లేక
      (b). What is RTI? What rights are available under RTI Act 2005? If RTI is a Fundamental
      Right, then why do we need an Act to give us this Right?                  (10 Marks)

     (ఆ). ఆరీిఐ అుంటే ఏమిటట? 2005 ఆరీిఐ చటి ుం క్రుంద ఏ హకుులు అుందుబాట లో ఉనానయి? ఆరీిఐ

   అనేది పారథమిక హకుు అయితే, ఈ హకుును మనము ప ుందడానిక్ ఒక చటి ుం ఎుందుకు అవసర్ుం?




SAE/106                                         5                                        P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 6 of 9
Page 6 of 9
Text of page 6
9. (a). Describe the work of the statutory bodies with example and mention in which
      countries they are set up. Explain quasi-judicial bodies, providing two examples from
      India.                                                                     (10 Marks)

      (అ). చటి బదధ మెైన సుంసి ల విధ్ులను సో దాహర్ణుంగా వివరిసు ూ , ఏయిే దేశాలలో ఈ చటి బదధ మెైన

      సుంసి లు ఏరాపట కాబడాయో తలియజేయుండి. అర్ధ నాయయ(quasi-judicial) సుంసి లను వివరిుంచి,

      భార్త్దేశ్ుంలో నుుండి రుండు ఉదాహర్ణలు ఇవవుండి.
                                                   OR
                                                   లేక
      (b). What is social audit? What are its objectives and advantages?     (10 Marks)
      (ఆ). సో షల్ ఆడిట్ అుంటే ఏమిటట? దాని లక్ష్యయలు మరియు ప్రయో జనాలు ఏమిటట?



   10. (a). Why does the Indian Government make use of the e-governance strategy? Mention
       the several initiatives in the journey from e-governance vision to implementation. How
       can we say that the Indian government is accountable, responsive and legitimate
       government?                                                                 (10 Marks)


      (అ). భార్త్ ప్రభ్ుత్వుం ఇ-గవరనన్ి ప్థకానిన ఎుందుకు ఉప్యోగిుంచుకుుంట ుంది. ఇ-గవరనన్ి అనే
      భావన నుుండి అమలు వర్కు గల వివిధ్ కార్యకరమాలను వివరిుంచుండి. భార్త్ ప్రభ్ుత్వుం

      జవ్ాబుదారీ, ప్రతిసపుందక మరియు శాసనబదధ మెైన ప్రభ్ుత్వమని ఎలా చప్పగలము?
                                                   OR
                                                   లేక
      (b). Explain the major governmental interventions in the social sector with special
      reference to Health and education.                                           (10 Marks)

      (ఆ). ఆరోగయుం మరియు విదయ వుంటట ర్ుంగాలను ప్రతేయకుంగా సూచిసూ
                                                               ు సో షల్ సెకిార్(సాుంఘిక ర్ుంగుం)

      లో ప్రధాన ప్రభ్ుత్వ జోకాయలను వివరిుంచుండి.




SAE/106                                            6                                    P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 7 of 9
Page 7 of 9
Text of page 7
Section-C

                                              విభాగుం-C


   11. (a). Define ethics, with reference to ethics in Indian tradition. Mention five principles to
       manage ethics in public service.                                               (10 Marks)

      (అ). భార్తీయ సుంప్రదాయుంలోని నైతిక ప్రవర్ు న దృషాియ నైతిక ప్రవర్ు నను నిర్వచిుంచుండి.

      ప్రజ్స్వలో నైతిక ప్రవర్ు నను నిర్వహిుంచడానిక్ ఐదు సూతారలను ప్రకునుండి.
                                              OR
                                              లేక
      (b). What are the necessity and importance of labour laws? Are India’s labour law
      reforms only a gift for factories or do workers benefit too?               (10 Marks)

      (ఆ). కారిమక చటాిల అవసర్ుం మరియు పారముఖయత్ ఏమిటట ? భార్త్దేశ్ కారిమక చటి సుంసుర్ణలు

      కరామగారాలకు మాత్రమే కానుకలా ప్నిచేసు ునానయా లేదా కారిమకులు కూడా ప్రయో జనుం

      ప ుందుత్ునానరా?



   12. (a). What do you understand by the values of an entity? What is the need for value
       education? Discuss how gender inequality came to be recognised as inequality in the
       Indian context and the kind of responses that this recognition produced.
                                                                                  (10 Marks)

      (అ). అసిు త్వ(entity) విలువల దావరా మీర్క ఏమి అర్ిుం చేసుకునానర్క? విలువలతో కూడిన విదయ

      ఆవశ్యకత్ ఏమిటట? భార్త్దేశ్ నేప్ధ్యుంలో లిుంగ అసమానత్ అనునది ఒక అసమానత్గా
      గురిుుంచబడి, ఎట వుంటట ప్రతిసపుందనలకు దారి తీసిుందో చరిుుంచుండి.
                                                        OR
                                                        లేక


      (b). Explain the Lokpal and Lokyukta Act.                                       (10 Marks)
      (ఆ). లోక్పాల్ మరియు లోకాయుకు చటాిల గురిుంచి వివరిుంచుండి.




SAE/106                                          7                                            P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 8 of 9
Page 8 of 9
Text of page 8
13. (a). Define moral attitude and explain the four qualities of moral attitude. What are the
       factors that shape political attitude?                                        (10 Marks)

      (అ). నైతిక వ్ైఖరి(మోర్ల్ యాటట యయడ్)ని నిర్వచిుంచి, నైతిక వ్ైఖరి(మోర్ల్ యాటట యయడ్) యొకు

      నాలుగు లక్షణాలను వివరిుంచుండి. రాజకీయ దృకపథానిన ర్ూప ుందిుంచే అుంశాలు ఏమిటట ?
                                                     OR
                                                     లేక

      (b). Explain the concept of emotional intelligence with special reference to the three main
      models of emotional intelligence. How are emotional intelligence applied in
      administration and governance?                                                (10 Marks)

      (ఆ). ఉదేవగ ప్రజఞ యొకు మూడు ప్రధాన నమూనాలను గూరిు ప్రతేయకుంగా సూచిసూ
                                                                        ు ఉదేవ గ ప్రజఞ

      భావనను వివరిుంచుండి. ప్రిపాలన మరియు ప్రభ్ుత్వ విధానుంలో ఉదేవగ ప్రజఞ ఎలా

      అనవయిుంచబడుత్ుుంది?


   14. (a). Define public service broadly. How do the virtues of trustworthiness and fortitude get
       manifested in public service? Explain with examples. Suggest three preventive measures
       of corruption.                                                              (10 Marks)

      (అ). ప్రజ్స్వను విసాుర్ుంగా వివరిుంచుండి. విశ్వసనీయత్ మరియు మనోసి ెథర్య ధ్రామలు ప్రజ్స్వలో
      ఎలా వయకు మవ తాయో సో దాహర్ణముగా వివరిుంచుండి? మూడు అవినీతి నిరోధ్క ప్రమాణాలను

      సూచిుంచుండి.
                                                  OR
                                                  లేక
      (b). What is the role of family, society and educational institutions in inculcating values?
                                                                                     (10 Marks)

      (ఆ). విలువలను భోదిుంచడుంలో కుట ుంబుం, సమాజుం మరియు విదాయ సుంసి ల పాత్ర ఏమిటట?


   15. (a). Explain the different types of cybercrimes and the importance of cyber laws in India.
                                                                                    (10 Marks)


      (అ). భార్త్దేశ్ుంలో వివిధ్ ర్కాల సెైబర్ నేరాలను తలిపి, సెైబర్ చటాిల పారముఖయత్ను వివరిుంచుండి.



SAE/106                                          8                                        P.T.O.
APPSC Group 1 2020 question paper, Group-I Services (Notification 27/2018) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics, page 9 of 9
Page 9 of 9
Text of page 9
OR
                                               లేక
      (b). How does time and space effect ethics in private and public relationships? Illustrate.
                                                                                   (10 Marks)

      (ఆ). ప్రయివ్ేట మరియు ప్రజ్ సుంబుంధాలలో సమయుం మరియు సి లుం నైతికత్ను ఎలా ప్రభావిత్ుం

      చేసు ాయి? వరిణుంచుండి.




                                                9
SAE/106
Page 1 of 9

Source: Andhra Pradesh Public Service Commission. Question paper published by Andhra Pradesh Public Service Commission.