APPSC Group 1 2020: Group-I Services (Notification 27/2018) Main Examination, Paper V Science, Technology and Environmental Issues

Text of page 1
SAE/108
2020
SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES
PAPER V
Time: 3 hours Maximum Marks: 150
______________________________________________________________________________
Instructions (సూచనలు ):
(i) The question paper consists of 15 questions. The candidate has to write answers to all
questions. Each question carries 10 marks.
ప్రశ్నప్త్రము 15 ప్రశ్నలు కలిగి ఉంట ంది. అభ్యర్ి అన్నన ప్రశ్నలకు జవాబులు వారయవలెను.
ప్రతి ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి.
(ii) Enough space is available in the Answer Sheet for writing all answers. There is no
provision for additional Answer Sheets.
సమాధాన ప్త్రములో అన్నన జవాబులు వారయుటకు త్గిన సథ లము కలదు. అదనప్ు సమాధాన
ప్త్రం ఇచుు సదుపాయం లేదు
(iii) The candidate has to write his/her answers in the medium chosen by him/her only. If
there is any deviation from paper to paper or part of the paper, the candidature would
become invalid.
అభ్యర్ిథ అత్ను/ఆమె ఎంచుకునన మాధ్యమంలోనే త్మ జవాబులు వారయవలెను. ఒక
సమాధాన ప్త్రము లేదా ఇంకొక సమాధాన ప్త్రముల మధ్య కానీ లేక ఒకే సమాధాన
ప్త్రములో కానీ ర్ండు వేర్క వేర్క భాషలలో వారసినచ ో సమాధాన ప్త్రం మూలాయంకనం
చేయబడదు.
(iv) Underlining or highlighting or putting special marks in answers would make the
Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid.
Candidates must use either blue or black ink only. Otherwise, the paper will be
treated as invalid.
జవాబుల క్రంద గీత్ గీసినా లేక హైలెైట్ చేసినా లేక ఏదైనా ప్రత్ేయకమెైన గుర్కు పెటి టనా, సమాధాన
ప్త్రము మూలాయంకనం చేయబడదు. అదే విధ్ముగా జవాబులు వేర్క వేర్క ర్ంగుల సిర్ాత్ో
SAE/108 13
Text of page 2
కూడా వారయర్ాదు. అభ్యర్కథలు కేవలం నీలి ర్ంగు సిర్ా కానీ నలుప్ు ర్ంగు సిర్ా కానీ
వాడవలెను. లేన్నచ ో సమాధాన ప్త్రము మూలాయంకనం చేయబడదు.
(v) Though the paper in English is taken as standard for valuation under normal
circumstances, if necessary, a balanced view would be taken after comparing English
and Telugu versions.
సమాధాన ప్త్రము మూలాయంకనం చేయునప్ుడు సాధార్ణంగా ఆంగల ములోన్న ప్త్రమును
పారమాణికంగా తీసుకుననప్పటటకీ, అవసర్మయినచ ో ఆంగల ం మర్ియు త్లుగులోన్న ప్త్రములను
ప్ర్ిశీలించి సంత్ులనాత్మక న్నర్ణయం తీసుకోబడుత్ుంది.
1. (a). What is “life expectancy at birth”? Data shows that the global average life
expectancy has more than doubled since 1900, and is now above 70 years. Describe
three to five factors which have contributed to improvement in life expectancy.
(10 Marks)
(అ). “ప్ుటటినప్ుడు ఆయుుఃప్రమాణం” అంటే ఏమిటట? 1900 నుండి ప్రప్ంచ ప్రజల ఆయుుఃప్రమాణం
ర్ండింత్లెైనటల గానూ, అది ఇప్ుపడు 70 ఏళ్ల పెైబడి ఉననటల గానూ గణాంకాలు సూచిసు
ు నానయి.
ప్రజల ఆయుుఃప్రమాణం పెర్గడాన్నక్ త్ోడపడడ మూడు నుండి ఐదు కార్ణాలను వివర్ించండి.
OR
లేక
(b). Telangana has several Central Government Institutions suitable for research funded
by the Department of Science and Technology. These include BITS, CCMB, CDFD,
CRIDA, DRDO, ICRISAT, IICT, NALSAR, NGRAU, and NIN.
i. How should these institutions contribute towards education of B.A./B.Com./B.Sc.
students in TS?
ii. Write short notes about the mission and contributions of any two of these
Institutions in Science/Technology in India.
(10 Marks)
2
SAE/108 P.T.O.
Text of page 3
(ఆ). సెైన్స్ మర్ియు టెకానలజీ విభాగంచే న్నధ్ులు సమకూర్ుబడుత్ూ, త్లంగాణలో ప్ర్ిశోధ్నల
కొర్కు అనుకూలమెైన అనేక కేందర ప్రభ్ుత్వ సంసథ లు ఉనానయి. వీటటలో BITS, CCMB, CDFD,
CRIDA, DRDO, ICRISAT, IICT, NALSAR, NGRAU, మర్ియు NIN ఉనానయి.
i. త్లంగాణా ర్ాషి రంలోన్న B.A./B.Com./B.Sc. విదయకు ఈ సంసథ లు ఎలా సహకర్ించాలి?
ii. భార్త్దేశ్ంలోన్న సెైన్స్ / టెకానలజీ ర్ంగంలో, ఈ సంసథ లలోన్న ఏవేన్న ర్ండు సంసథ ల యొకు
మిషన్స(లక్ష్యం) మర్ియు సహకార్ాల గుర్ించి సంక్షిప్ుంగా ర్ాయండి.
2. (a). What is the UIDAI? How has this government body harnessed IT to improve targeted
delivery of government benefits (DBT)? How can the Aadhaar Card help in financial
transactions? (10 Marks)
(అ). యుఐడిఎఐ(UIDAI) అంటే ఏమిటట? ఈ ప్రభ్ుత్వసంసథ , ప్రభ్ుత్వ ప్థకాల ప్రయో జనాలను
(DBT) లబ్ధి దార్కలకు అందించే ప్రక్రయ మెర్కగుప్ర్చడంలో సమాచార్సాంకేతికత్ (IT) న్న ఏ
విధ్ంగా ఉప్యోగించుకుంది? ఆర్ిథక లావాదేవీలకు ఆధార్ కార్డ ఏ విధ్ంగా సహాయప్డుత్ుంది?
OR
లేక
(b). What is cybercrime? Describe with examples any two of the following and explain
how the government helps victims of cybercrime.
Cyber bullying
Cyber stalking
Phishing
Ransomware
(10 Marks)
(ఆ). సెైబర్ కరైమ్ అంటే ఏమిటట? క్ంది వాటటలో ఏవేన్న ర్ండింటట గుర్ించి ఉదాహర్ణలత్ో వివర్ించండి
మర్ియు సెైబర్ కరైమ్ బాధిత్ులకు ప్రభ్ుత్వం ఎలా సహాయప్డుత్ుందో వివర్ించండి.
• సెైబర్ బెదిర్ింప్ు
• సెైబర్ సాిక్ంగ్(వేధింప్ు)
3
SAE/108 P.T.O.
Text of page 4
• ఫిషింగ్
• ర్ాన్మ్వేర్
3. (a) Write a brief account of the history of ISRO. Name any three ISRO centers and their
location. Add a note about the Mangalyaan or Chandrayaan missions of ISRO.
(10 Marks)
(అ). ఇసర చర్ిత్రను కులప్ు ంగా త్లుప్ండి. ఏవైనా మూడు ఇసర కేందారలను, అవి ఉనన ప్రదేశాలను
త్లుప్ండి. ఇసర యొకు మంగళ్యాన్స లేదా చందరయాన్స మిషనల గుర్ించి వివర్ించండి.
OR
లేక
(b). To date, ISRO has launched over 100 satellites. Explain what are GEO, LEO, MEO,
and SSO. Use diagrams to illustrate your answer. Add a note on GSLV and PLSV
launches. (10 Marks)
(ఆ). ఈ ర్ోజు వర్కు, ఇసర 100 క్ పెైగా ఉప్గరహాలను ప్రయో గించింది. GEO, LEO, MEO
మర్ియు SSO ల గుర్ించి వివర్ించండి. మీ జవాబును వివర్ించడాన్నక్ చిత్ారలను
ఉప్యోగించండి. GSLV మర్ియు PLSV ప్రయో గాల గుర్ించి సంక్షిప్ుంగా ర్ాయండి.
4. (a). What is nuclear energy? At the end of 2019, seven nuclear reactors were under
construction in India, with a combined capacity of 5.4 GW. What are the advantages and
disadvantages of using nuclear energy in India? What is the NPT and how does this
impact India which is not a member of the NPT? (10 Marks)
(అ). అణుశ్క్ు(నూయక్లయర్ ఎనర్ీ) అంటే ఏమిటట? 2019 చివర్ినాటటక్ 5.4 GW మిళిత్ సామర్థయంత్ో
భార్త్దేశ్ంలో ఏడు అణువిదుయత్ కేందారలు న్నర్ామణంలో ఉనానయి. భార్త్దేశ్ంలో అణుశ్క్ు
ఉప్యోగించడం వలల కలిగే లాభ్ నష్ాిలేమిటట? NPT అంటే ఏమిటట మర్ియు NPT లో సభ్యత్వం
లేన్న భార్త్దేశ్ంపెై ఇది ఎలా ప్రభావం చూప్ుత్ుంది?
OR
లేక
4
SAE/108 P.T.O.
Text of page 5
(b). What is “Clean Energy”? List the sources of clean energy and explain how they
work. Which of these sources can be used or are already widely used in India?
(10 Marks)
(ఆ). “కీలన్స ఎనర్ీ (సవచఛమెైన శ్క్ు)” అంటే ఏమిటట? కీలన్స ఎనర్ీ (సవచఛమెైన శ్క్ు) వనర్కల గుర్ించి
త్లిపి, అవి ఎలా ప్న్నచేసు ాయో వివర్ించండి. భార్త్దేశ్ంలో, వీటటలో ఏ వనర్కలను
ఉప్యోగించవచుు లేదా ఇప్పటటకే ఏ వనర్కలు విసు ృత్ంగా ఉప్యోగించబడుత్ునానయో
వివర్ించండి?
5. (a). All member states of the UN adopted 17 goals in the 2030 Agenda for Sustainable
Development. Name any four of these goals and explain how India can reach them.
(10 Marks)
(అ). ఐకయర్ాజయసమితి సభ్యదేశాలనీన సుసిథర్ాభివృది 2030 అజండాలోన్న 17 లక్షయయలను
సవ కర్ించాయి. వీటటలో ఏవైనా నాలుగు లక్షయయలన్న పేర్కున్న ఆ లక్షయయలన్న భార్త్దేశ్ం ఏ విధ్ంగా
చేర్కకోగలదో వివర్ించండి.
OR
లేక
(b). What causes earthquakes? Can we prevent or predict where and when an earthquake
will happen? What should relief agencies do after an earthquake occurs in an inland and a
coastal region? (10 Marks)
(ఆ). భ్ూకంపాలకు కార్ణమేమిటట? భ్ూకంప్ం ఎకుడ లేదా ఎప్ుపడు సంభ్విసు
ు ందో మనం
ఊహంచగలమా లేదా దాన్నన్న న్నర్ోధించగలమా? లోత్టి మర్ియు తీర్ పారంత్ాలలో భ్ూకంప్ం
సంభ్వించిన త్ర్కవాత్ సహాయక సంసథ లు(ర్ిలీఫ్ ఏజనీ్స్) ఎలాంటట చర్యలు తీసుకోవాలి?
6. (a). Classify solid waste in terms of source and types of solid wastes. Explain the steps to
manage this waste. Add a note on advantages and disadvantages of landfills.
(10 Marks)
(అ). ఘన వయర్ాథలను, వాటట మూలం మర్ియు ర్కాలను బటటి వర్ీకర్ించండి. ఈ వయర్థ న్నర్వహణక్
చేప్టేి చర్యలన్న వివర్ించండి. లాయండ్ ఫిల్ (వయర్ాథల ప్ూడిువేత్) వలల లాభ్నష్ాిలను వివర్ించండి.
OR
లేక
(b). What do you know about the agents, stages, and effects of soil erosion? What are the
factors affecting soil erosion and measures to conserve soil? (10 Marks)
5
SAE/108 P.T.O.
Text of page 6
(ఆ). మృతిు కా క్ష్యం యొకు కార్కాలు, దశ్లు మర్ియు ప్రభావాల గుర్ించి మీకు త్లిసిన దాన్న
గుర్ించి వివర్ించండి? మృతిు కా క్ష్యాన్నన ప్రభావిత్ం చేసే కార్ణాలు ఏమిటట మర్ియు మృతిు కను
ప్ర్ిర్క్షించే చర్యలు ఏమిటట?
7. (a) Is there any difference between gene therapy, transgenic organisms, and gene
enhancement/genome editing? With example, explain the ethical concerns in each of
these approaches? When can genome editing be considered ethical?
(10 Marks)
(అ). జనుయ చిక్త్్(జీన్స థర్పవ), టారనజెన్నక్(జనుయవైవిధ్య) జీవులు, అలాగే జనుయవిసు ర్ణ/జనుయ
సవర్ణలక్(జీన్స ఏంహాన్మెంట్/జీన్స ఎడిటటంగ్) మధ్య త్ేడా ఉందా? ఈ విధానాలలోన్న ప్రతిదాన్న
నైతికాంశాలిన ఉదాహర్ణలత్ో వివర్ించండి. జనుయ సవర్ణ(జీన్స ఎడిటటంగ్) ఎప్ుపడు నైతికమెైనదిగా
గుర్ిుంచబడుత్ుంది?
OR
లేక
(b) In October 2020, the Nobel Prize for Chemistry was awarded to the CRISPR
technology. Explain how CRISPR functions in nature and how it has been adapted for
research and clinical applications. (10 Marks)
(ఆ). అకోిబర్ 2020 లో, ర్సాయన శాసాురన్నక్ గాను CRISPR సాంకేతికత్కు నోబెల్ బహుమతి
లభించింది. CRISPR ప్రకృతిలో ఎలా ప్న్నచేసు ుందో మర్ియు ప్ర్ిశోధ్న మర్ియు క్లన్నకల్
అపిల కేషనల కు అనుగుణంగా ఎలా మలచబడినదో వివర్ించండి.
8. (a). Write short notes on the causes, treatment, and methods of prevention of any 3 of the
following diseases:
1. Cholera; 2. Malaria, 3. Encephalitis, 4. Tuberculosis, and 5. Avian flu.
(10 Marks)
(అ). ఈ క్రంది ర్ోగాలలో ఏవైనా మూడింటటక్ కార్ణాలు, చిక్త్్, న్నవార్ణ ప్ది త్ులన్న కులప్ు ంగా
వివర్ించండి.
1. కలర్ా 2. మలేర్ియా 3. మెదడువాప్ు వాయధి 4. క్ష్య 5.ఏవియన్స ల
ఫ్ూ
OR
6
SAE/108 P.T.O.
Text of page 7
లేక
(b) What is recombinant DNA? Draw a schematic to show the process of creating rDNA
and explain the roles of restriction enzymes and vectors in this process. Give an example
of rDNA technology. (10 Marks)
(ఆ). ప్ునుఃసంయోగ DNA అంటే ఏమిటట? rDNA ను సృషించే విధానాన్నన చూపించడాన్నక్ ఒక
సర్ళీకృత్ చిత్ారన్నన గీయండి మర్ియు ఈ ప్రక్రయలో ప్ర్ిమితి ఎంజైములు మర్ియు ర్ోగవాహకాల
పాత్రలను వివర్ించండి. rDNA సాంకేతికత్క్ ఉదాహర్ణ ఇవవండి.
9. (a). What is Intellectual Property? Explain with examples the differences between
copyrights, patents, and trademarks. What are the rights an inventor has on his invention,
and how are these rights gained and enforced globally? (10 Marks)
(అ). మేధో సంప్తిు అంటే ఏమిటట? కాపవర్రటల ,పేటెంటల , టేరడ్ మార్కులు మధ్య గల త్ేడాలన్న
ఉదాహర్ణలత్ో వివర్ించండి. ఆవిషుర్ు క్ త్న ఆవిషుర్ణలపెై ఉనన హకుులేమిటట ? ఆ హకుులిన
ప ందే విధానం,అవి ప్రప్ంచవాయప్ు ంగా అమలయియ విధానం ఏమిటట ?
OR
లేక
(b). What is a patent? Give examples of patents. What is the difference between process
patents and product patents? How are GI tags related to patents? (10 Marks)
(ఆ). పేటెంట్ అంటే ఏమిటట? పేటెంటల కు ఉదాహర్ణలు ఇవవండి. పారసెస్ పేటెంటల మర్ియు పర డక్ి
పేటెంటల మధ్య గల వయత్ాయసం ఏమిటట? GI టాయగ్లు పేటెంటల త్ో ఎలా సంబంధ్ం కలిగి ఉనానయి?
10. (a). What is the status of utilization of Solar energy in India and the World? What are
some factors hindering utilization of this green energy source? (10 Marks)
(అ). భార్త్దేశ్ంలో, ప్రప్ంచవాయప్ు ంగాను సౌర్శ్క్ు విన్నయోగప్ు సిథతిగత్ులేమిటట ? ఈ గీరన్స ఎనర్ీ
సర ర్్(హర్ిత్ శ్క్ు ఉత్ాపదన మూలం) విన్నయోగించుకోడాన్నక్ ఉనన కొన్నన అడడ ంకులేమిటట?
OR
లేక
(b). Traditional methods of in-person education have been disrupted by the Covid-19
pandemic. How can India’s Space Program help in restoring and expanding access to
education in India? (10 Marks)
7
SAE/108 P.T.O.
Text of page 8
(ఆ). కోవిడ్ -19 మహమామర్ి వలల వయక్ుగత్ విదయ సాంప్రదాయ ప్ది త్ులు దబబతినానయి.
భార్త్దేశ్ంలో విదయకు పారప్యత్ను ప్ునర్కది ర్ించడాన్నక్ మర్ియు విసు ర్ించడాన్నక్ భార్త్దేశ్ అంత్ర్ిక్ష్
కార్యకరమం ఎలా సహాయప్డుత్ుంది?
11. (a). What do you know about the NeGP (National e-Governance Action Plan) operating
under the aegis of Digital India? Explain about the role of any three of the following
projects in this plan:
1. Jan-Dhan Yojana, 2. Digital Locker, 3. National Digital Literacy Mission, 4.
E-Bhasha, and 5. BharatNeT (National Optical Fibre Network)
(10 Marks)
(అ). డిజిటల్ ఇండియా ఆధ్వర్యంలో ప్న్నచేసు ునన NeGP(జాతీయ ఇ-గవర్నను్ కార్ాయచర్ణ
ప్రణాళిక) గుర్ించి మీకేమి త్లుసు? ఈ ప్రణాళికలోన్న క్రంది ప్థకాలలో ఏవైనా మూడింటటన్న తీసుకొన్న
వాటట పాత్రన్న వివర్ించడి.
1. జన్స-ధ్న్స యోజన 2. డిజిటల్ లాకర్ 3. జాతీయ డిజిటల్ లిటర్సవ (అక్ష్ర్ాసయత్) మిషన్స
4. E-భాష, మర్ియు 5. భార్త్NeT(జాతీయ ఆపికల్ ఫెైబర్ నటవర్ు)
OR
లేక
(b). What are biofuels and why are they important to India’s economy? What do you
know about the Indian National Policy on Biofuels? (10 Marks)
(ఆ). జీవ ఇంధ్నాలు అంటే ఏమిటట మర్ియు అవి భార్త్దేశ్ ఆర్ిథక వయవసథ కు ఎందుకు
ప్రధానమెైనవి? జీవ ఇంధ్నాలపెై భార్త్ జాతీయ విధానం గుర్ించి మీకు ఏమి త్లుసు?
12. (a). Please interpret the following data in terms of contribution by countries to Science
and Engineering publications. Identify any one factor for the state of Indian Science and
recommend a relevant policy measure to address the situation.
8
SAE/108 P.T.O.
Text of page 9
(10 Marks)
(అ). విజానశాసు ర, ఇంజనీర్ింగ్ ప్రచుర్ణలక్ దేశాల త్ోడాపట ను దృషిలో ఉంచుకున్న క్రంది దత్ాుంశాన్నన
వివర్ించండి. భార్త్దేశ్ విజానశాసు ప్
ర ు ప్రసు ుత్ సిథతిక్ ఏదైనా ఒక కార్ణాన్నన గుర్ిుంచి, దాన్నన ప్ర్ిషుర్ించుటకు
సంబంధిత్ విధానాత్మక చర్యన్న సూచించండి.
15 అతిపెదద ఉత్పతిు పారంత్ాలు, దేశాలు లేదా ఆర్ిథక వయవసథ ల కొర్కు అన్నన ర్ంగాలలో S &E ఆర్ికల్్ :
2008 మర్ియు 2018
(సంఖ్య)
ర్ాయంకు పారంత్ం, 2008 2018 సగట వార్ిక 2018 2018
దేశ్ం లేదా వృదిర్ేట 2008- ప్రప్ంచప్ు సంచిత్
ఆర్ిథక వయవసథ 2018(%) మొత్ు ం(%) మొత్ు ం(%)
- ప్రప్ంచం 1,755,85 2,555 3.83 - -
0 ,959
1 చైనా 249,049 528,2 7.81 20.67 20.67
63
2 యునైటెడ్ 393,979 422,8 0.71 16.54 37.21
సేిట్్ 08
9
SAE/108 P.T.O.
Text of page 10
3 భార్త్ 49,998 135,7 10.73 5.31 42.52
88
4 జర్మనీ 91,904 104,3 1.28 4.08 46.61
96
5 జపాన్స 108,241 98,79 -0.91 3.87 50.47
3
OR
లేక
(b). Is there a difference between “forest cover” and “forest area”? What does the following
graph show?
(10 Marks)
(ఆ). “ఫార్స్ి కవర్(అటవీ ప్రదేశ్ం)” మర్ియు “ఫార్స్ి ఏర్ియా(అటవీ విసవు ర్ణం)” మధ్య వయత్ాయసం ఉందా?
క్ంది ర్ేఖ్ాచిత్రం ఏమి చూపిసు ుంది?
10
SAE/108 P.T.O.
Text of page 11
13. (a). What is Climate Justice? How is this matter covered by news media and influential
publications like Time magazine? Suggest at least 2 measures that are aligned to this
goal. (10 Marks)
(అ). కల లమేట్ జసిస్(వాత్ావర్ణ నాయయం) అంటే ఏమిటట? ప్రభావిత్ంచేసే టెైం మాయగజైన్స,
వార్ాుమాధ్యమాలు వంటటవి ఈ విషయాన్నన ఎలా ప్రచార్ం చేసు ునానయి? ఈ లక్షయయన్నక్ అనుగుణంగా
ఉనన కనీసం 2 చర్యలను సూచించండి.
OR
లేక
(b). Explain what you see in the following graphic. (a) How does human activity affect
the substance shown in the graphic? (b) How does this substance affect human health?
11
SAE/108 P.T.O.
Text of page 12
(10 Marks)
(ఆ). క్ంది ర్ేఖ్ాచిత్రంలో మీర్క చూసే వాటటన్న వివర్ించండి. (a) ర్ేఖ్ాచిత్రంలో చూపిన ప్దార్ాథన్నన
మానవ కార్యకలాపాలు ఎలా ప్రభావిత్ం చేసు ాయి? (b) ఈ ప్దార్ిం మానవ ఆర్ోగాయన్నన ఎలా
ప్రభావిత్ం చేసు ుంది?
12
SAE/108 P.T.O.
Text of page 13
14. (a). What are the most common and hazardous pollutants in outdoor and indoor air?
Mention the health hazards from each of the pollutants. What is AQI (Air Quality Index)?
Who monitors AQI in India? What is the contribution of PM to AQI?
(10 Marks)
(అ). బయట(ఔట్ డో ర్) గాలిన్న మర్ియు ఇంటలల(ఇన్స డో ర్)న్న గాలిన్న కలుషిత్ం చేసే అత్యంత్
సాధార్ణ కార్కాలు, అపాయకర్ కార్కాలు ఏమిటట? ప్రతి కాలుషయకార్కం వలల వచేు ఆర్ోగయహాన్నన్న
త్లప్ండి. గాలి నాణయత్ా సూచి (AQI) అంటే ఏమిటట? భార్త్ లో AQI న్న ఎవర్క ప్ర్యవేక్షిసు ార్క?
AQI క్ PM(కణర్ూప్దరవయం) త్ోడాపట ఏమిటట?
OR
లేక
(b). What is Covid-19 and how is it spread? How are immuno-diagnostic methods used in
context of the Covid19 pandemic? (10 Marks)
(ఆ). కోవిడ్ -19 అంటే ఏమిటట మర్ియు అది ఎలా వాయపించింది? కోవిడ్ 19 మహమామర్ి
సందర్భంలో ఇముయనో-డయాగోనసిక్(ర్ోగన్నర్ోధ్క విశలషణ) ప్ది త్ులు ఎలా ఉప్యోగించబడత్ాయి?
15. (a) Explain the mechanism of action of vaccines. Give two examples where vaccines
have eradicated diseases in India. What do you know about the Global Vaccine Action
Plan 2011-2020 and Mission Indradhanush? (10 Marks)
(అ). టీకాలు ప్న్నచేసే విధానాన్నన వివర్ించండి. భార్త్ లో టీకాల వలల న్నర్ూమలనమెైన ర్ండు
ర్ోగాలను ఉదహర్ించండి. ప్రప్ంచ టీకా కార్ాయచర్ణ ప్రణాళిక 2011-2020 గుర్ించి, మిషన్స
ఇందరధ్నుష్ గుర్ించి మీకేమి త్లుసు?
OR
లేక
(b) The 2020 Nobel Prize for Physiology and Medicine was awarded to three scientists
for their work on HCV. What do you know about this virus and the disease it causes? Is
there any vaccine available for this disease? (10 Marks)
(ఆ). HCVపెై చేసిన కృషిక్ గాను ముగుీ ర్క శాసు వ
ర ేత్ులకు ఫిజియాలజీ అండ్ మెడిసిన్స విభాగంలో
2020 నోబెల్ బహుమతి లభించింది. ఈ వైర్స్ మర్ియు దాన్న వలన సంభ్వించే వాయధి గుర్ించి
మీకు ఏమి త్లుసు? ఈ వాయధిక్ ఏదైనా టీకా అందుబాట లో ఉందా?
SAE/108 13Official key not published for this paper.
Page 1 of 13
Source: Andhra Pradesh Public Service Commission. Question paper published by Andhra Pradesh Public Service Commission.