APPSC Group 1 2025: Group-I Services (Notification 12/2023) Main Examination, Paper III Polity, Constitution, Governance, Law and Ethics

Text of page 1
No. of Printed Pages: 8 SAE-106
2025
POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW & ETHICS
PAPER III
Time: 3 hours Maximum Marks: 150
Instructions:
i. The question paper is in three sections. The candidate has to write answers to 15 questions
with 5 questions compulsorily from each section. Each question carries 10 marks.
ii. Enough space is available in the Answer Sheet for writing all answers. There is no provision
for additional Answer Sheets.
iii. The candidate has to write all his/her answers in the medium/language chosen by
him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the
candidature would become invalid.
iv. Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the
Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid.
Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be
treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers
written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her
loss.
v. Though the question in English is taken as standard for valuation under normal
circumstances, if necessary, a balanced view would be taken after comparing English and
Telugu versions.
సూచనలు:
i. ప్రశ్న రప్రము మూడు విభాగాలను కలిగివుంటుంది. ప్రతి విభాగుం నుుండి
రరప నిసరిగా 5 ప్రశ్న లతో, అభ్య రి ి 15 ప్రశ్న లకు సమాధానాలు
ప్ాయవలసివుంటుంది. ప్రతి ప్రశ్న కు 10 మార్కు లు.
ii. సమాధాన పత్రములో అన్ని జవాబులు త్వాయుటకు రగిన స థలము కలదు. అదనపు
సమాధాన పత్ాలు ఇచ్చు సౌకర్య ము లేదు.
iii. అభ్య ర్థ థ తాను ఎనున కొనన మాధ్య మము/ భాష లోనే అనిన జాబులను
ప్ాయవలెను. ఒక జవాబు పత్రము మర్థయు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక
ఒకే జవాబు పత్రములో కానీ, రుండు వేర్క వేర్క భాషలలో ప్ాసినట్లైతే, జాబు రప్రము
మదిుంపు చేయబడదు.
iv. జవాబు పత్రములో ఎకక డైనా హైలైట్ చేసినా లేక ఏవైనా త్పత్యయ కమైన గుర్తులు పెట్టినా
జవాబు పత్రము మదిుంపు చేయబడదు. జవాబులు వేర్త వేర్త రంగుల సిరాతో త్వాసినా
జవాబు పత్రము మదిుంపు చేయబడదు. అభ్య ర్కులు కేవలము బాల్ పాయుంట్ పెన్
(లై/బాై ఇుం ) మాప్రమే ాడవలెను. లేన్నచో జవాబు పత్రము మదిుంపు
చేయబడదు. జెల్ ఇంక్ / ఫంటెన్ ఇంక్ / స్కక చ్ పెన్ వాడుట న్నషేదం. సమాధానాలు
ఇరర సిరాలతో త్వాసి, ఏ దశలోనైనా నీర్త లేదా చెమట కారణంగా దెబ్బ తంటే, అవి
అరన్న/ఆమెకు నష్ ిమే అవుాయి.
v. జవాబు పత్రము మదంపు చేయునపుడు ఆంగ్ లము లోన్న త్పశి ను త్ామాణికముగా
తీసుకొని పప ట్టకీ, అవసరం అయిత్య ఆంగ్ లములోన్న మర్థయు తెలుగు లోన్న త్పశి లను
పర్థశీలంచి, సంతులనారమ క న్నర ణయము తీసుకొనబ్డుతుంద.
SAE-106 1 P.T.O
Text of page 2
SECTION I
విభాగుం I
1. (a) What are the emergency functions of the Union Government of India? Describe
how they impact the legislative powers of Parliament and State Legislatures. 10
OR
(b) The Indian Constitution favours a federal type of government. Considering this,
what duties does the Constitution place on State Governments to ensure the
smooth functioning of the nation? 10
(అ) భారరదేశపు కేంత్ద త్పభురవ అరయ వసర విధులు ఏమిట్ట? ార లమెంటు మర్థయు
రాష్టష్ ి శాసనసభ్ల శాసన అధికారాలను అవి ఏవిధ్ంగా త్పభావిరం చేస్తుయో
వివర్థంచండి.
లేక
(ఆ) సమాఖ్య రరహా త్పభుావ న్నకి భారర రాజ్య ంగ్ం అనుకూలంగా ఉంటంద. దీన్నన్న
పర్థగ్ణనలోకి తీసుకుంటే, దేశంలో వయ వహారాలు సజ్వుగా స్తగ్డం కోసం రాష్టష్ ి
త్పభుావ ల మీద రాజ్య ంగ్ం విధించిన విధులు ఏవి?
2. (a) The procedure of enacting a law from a bill differs at the Union and State levels,
primarily to safeguard the interests of the Union Government in state legislation.
Elucidate this aspect. 10
OR
(b) Although States have their separate list for law-making, this authority is not
beyond the overarching legislative powers of the Parliament. Examine. 10
(అ) రాష్టష్ ి చటింలో కేంత్ద త్పభురవ త్పయోజనాలు కాాడందుకు, బిలుల నుండి చటిం
రూపందంచే విధానం అనేద కేంత్దం మర్థయు రాష్టష్ ిం స్తథయిలో భిని ంగా
ఉంటంద. ఈ అంశాన్ని విశదీకర్థంచండి.
లేక
(ఆ) చట్టిలు రూపందంచే విష్యమై రాష్టరిలకుత్పత్యయ క జ్బిా ఉని పప ట్టకీ, ఆ
అధికారం అనేద ార లమెంట్కి ఉండ విసుృర శాసన అధికారాల కంటే మించినదేమీ
కాదు. పర్థశీలంచండి.
SAE-106 2 P.T.O
Text of page 3
3. (a) The Finance Commission is considered the backbone of fiscal federalism in India.
Examine its role and significance in maintaining the financial balance between the
Union and the States. 10
OR
(b) Discuss the significance of the 73rd Constitutional Amendment Act in
strengthening grassroots democracy in India. 10
(అ) భారరదేశంలో ఆర్థ థక సమాఖ్య వాదాన్నకి ఆర్థ థక సంఘం వెన్ని ముకగా
పర్థగ్ణించబ్డుతుంద. కేంత్ద మర్థయు రాష్టరిల మధ్య ఆర్థ థక సమతులయ రను
కాాడడంలో దాన్న ాత్ర మర్థయు త్ాముఖ్య రను పర్థశీలంచండి.
లేక
(ఆ) భారరదేశంలో అటిడుగు త్పజ్స్తవ మయ ం (త్గాసరూట్ డెమోత్కసీ) న్న బ్లోపేరం
చేయడంలో 73వ రాజ్య ంగ్ సవరణ చటిం త్ాముఖ్య రను గూర్థి చర్థి ంచండి.
4. (a) What are the steps followed by the Indian Parliament in transforming a Bill into
an Act? 10
OR
(b) In what aspects is the Legislative Council (Vidhan Parishad) different from the
Rajya Sabha, considering its role at the state level? 10
(అ) బిలులన్న చటింగా మారి డంలో భారర ార లమెంట్ అనుసర్థంచే దశలు ఏమిట్ట?
లేక
(ఆ) రాష్టష్ ి స్తథయిలో, శాసన మండల (విధాన పర్థష్త్) ాత్రను పర్థగ్ణనలోకి
తీసుకుంటే, రాజయ సభ్ నుండి ఏ అంశాలోల అద భిని ంగా ఉంటుంద?
5. (a) The Constitution of India grants certain rights to citizens and also provides
measures to safeguard them. What are the key constitutional arrangements to
ensure the protection of these rights? 10
OR
(b) Discuss any two constitutional amendments that have significantly affected
the powers or functioning of the Indian judiciary. 10
SAE-106 3 P.T.O
Text of page 4
(అ) పౌర్తల కోసం భారర రాజ్య ంగ్ం కొన్ని హకుక లు త్పస్తదసుుంద మర్థయు వాట్టన్న
కాాడట్టన్నకి చరయ లు కూడా అందసుుంద. ఈ హకుక ల రక్షణను న్నరాార్థంచడాన్నకి
ఎలంట్ట కీలకమైన రాజ్య ంగ్ ఏరాప టుల ఉనాి యి?
లేక
(ఆ) భారర నాయ యవయ వస థ అధికారాలను లేదా పన్నతీర్తను గ్ణనీయంగా త్పభావిరం
చేసిన ఏవైనా రండు రాజ్య ంగ్ సవరణలను గూర్థి చర్థి ంచండి.
SECTION II
విభాగుం II
6. (a) The administrative system of the Gupta dynasty was, in many ways, similar to
that of the Mauryan Empire. Discuss the key similarities and differences between the
two administrative structures. 10
OR
(b) What features of British administration have influenced the Indian
administrative system? 10
(అ) గుపు రాజవంశపు పర్థాలనా వయ వస థ అనేక విధాలుగా మౌరయ స్తత్మాజ్య న్ని పోల
ఉంటుంద. ఈ రండు పర్థాలనా న్నరామ ణాల మధ్య ఉని ముఖ్య మైన స్తరూపయ రలు
మర్థయు త్యడాలు గుర్థంచి చర్థి ంచండి.
లేక
(ఆ) త్బిట్టష్ పర్థాలనలోన్న ఏ లక్షణాలు భారర పర్థాలనా వయ వస థను త్పభావిరం
చేశాయి?
7. (a) Education is a vital sector for boosting the development of any nation. Highlight
the recent developments in the education policy of the Indian government. 10
OR
(b) Although policies formulated by departments are prepared by experts, the
results often fall short of expectations. What are the major issues responsible for
this gap between policy formulation and implementation? 10
(అ) దేశం ఏదైనపప ట్టకీ, దాన్న అభివృదాలో విదయ ఒక కీలక రంగ్ంగా ఉంటుంద. భారర
త్పభురవ విదాయ విధానంలో ఇటీవల పర్థణామాలను హైలైట్ చేయండి.
లేక
SAE-106 4 P.T.O
Text of page 5
(ఆ) డిార్తిమెంటుల రూపందంచే విధానాలనీి న్నపుణుల దావ రా రూపందనవే
అయినపప ట్టకీ, వాట్ట ఫలాలు మాత్రం రరచుగా అంచనాలకు రగ్ గటుిగా ఉండవు.
విధాన రూపకలప న మర్థయు అమలు మధ్య ఈవిధ్మైన అంరరాన్నకి ఏ త్పధాన
సమసయ లు కారణమవుతునాి యి?
8. (a) What do you understand by civil society in the Indian context? Discuss its key
features and the limitations it faces in a democratic system. 10
OR
(b) In what ways can the role of NGOs be enhanced in promoting women’s
empowerment and welfare in India? Discuss, with a focus on the key challenges
they encounter. 10
(అ) భారరదేశం దృష్ట ికోణం నుండి చూసినపుప డు, పౌర సమాజం అంటే మీకు ఏం
అర థమైంద? దాన్న ముఖ్య లక్షణాలు మర్థయు త్పజ్స్తవ మయ వయ వస థలో అద
ఎదుర్క ంటుని పర్థమితులు గుర్థంచి చర్థి ంచండి.
లేక
(ఆ) భారరదేశంలో మహిళా స్తధికారర మర్థయు సంక్షేమం త్పోరస హించడంలో
NGOల ాత్రను ఏయే విధాలుగా మెర్తగుపరచవచుి ? అవి ఎదుర్క ంటుని కీలక
సవాళ్ ల మీద దృష్ట ి స్తర్థంచడం దావ రా చర్థి ంచండి.
9. (a) Under which Act was the National Commission for Women (NCW) established?
Describe its main features and limitations. 10
OR
(b) Which constitutional provisions empower the formation of quasi-judicial
authorities in India? Explain with suitable examples. 10
(అ) జ్తీయ మహిళా కమిష్న్ (NCW) అనేద ఏ చటిం త్కింద వయ వస్తథపంచబ్డింద?
దాన్న త్పధాన లక్షణాలు మర్థయు పర్థమితుల గుర్థంచి వివర్థంచండి.
లేక
(ఆ) భారరదేశంలో ాక్షిక-నాయ య వయ వస థల (ఖ్వవ సీ-జ్యయ డీష్టయల్) ఏరాప టుకి
అధికారం ఇచేి రాజ్య ంగ్ న్నబ్ంధ్నలు ఏవి? రగిన ఉదాహరణలతో వివర్థంచండి.
SAE-106 5 P.T.O
Text of page 6
10. (a) Social audit helps to narrow gaps between vision and reality. Examine the
statement and also discuss the impediments in the institutionalisation of social
audit in India. 10
OR
(b) Define good governance. How does the Right to Information (RTI) Act
promote the principles of good governance in India? 10
(అ) స్తమాజిక రన్నఖీ అనేద దారశ న్నకర మర్థయు వాసువికర మధ్య అంరరాలు
రగి గంచడంలో సహాయపడుతుంద. ఈ త్పకటన గుర్థంచి వివర్థంచండి మర్థయు
భారరదేశంలో స్తమాజిక రన్నఖీ సంస్తథగ్తీకరణలోన్న అడడంకులు గుర్థంచి కూడా
చర్థి ంచండి.
లేక
(ఆ) సుపర్థాలనను న్నరవ చించండి. సమాచార హకుక చటిం (ఆర్ట ిఐ) భారరదేశంలో
సుపర్థాలనా సూత్ాలను ఏ విధ్ంగా త్పోరస హిసుుంద?
SECTION III
విభాగుం III
11. (a) Public servants often face situations where personal values conflict with
public responsibilities. Examine how a strong ethical foundation can help
resolve such dilemmas while maintaining accountability. 10
OR
(b) Whistleblowers are guardians of ethical accountability in governance.
Discuss the ethical and institutional importance of whistleblower protection
in ensuring integrity in public service. 10
(అ) వయ కి ుగ్ర విలువలనేవి త్పజ్ బాధ్య రలతో విభేదంచడమనే పర్థసి థత త్పభురవ
ఉద్యయ గుల విష్యంలో రరచుగా ఎదురవుతూ ఉంటుంద. జవాబుదార్టరనం
కొనస్తగిసూునే, బ్లమైన నైతక పునాద కలగి ఉండడం అనేద అలంట్ట
సందగ్ ారలను పర్థష్క ర్థంచడంలో ఎల సహాయపడగ్లద్య పర్థశీలంచండి.
లేక
SAE-106 6 P.T.O
Text of page 7
(ఆ) పర్థాలనలో నైతక జవాబుదార్టరనాన్నకి విజిల్ోలయర్తల కాపలదార్తలు. త్పజ్
సేవలో సమత్గ్ర న్నరాారణలో విజిల్ోలయ సంరక్షణ క్కక నైతక మర్థయు
సంస్తథగ్ర త్ాముఖ్య ర గుర్థంచి చర్థి ంచండి.
12. (a) What ethical values are essential to ensure peaceful coexistence in a diverse
society? Illustrate your answer with suitable examples. 10
OR
(b) How does early value education in the family influence ethical decision-
making in adulthood? 10
(అ) వైవిధ్య భ్ర్థర సమాజంలో శాంతయుర సహజీవనం న్నరాార్థంచడం కోసం ఏ నైతక
విలువలు అవసరం? రగిన ఉదాహరణలతో మీ సమాధానాన్ని త్కోడీకర్థంచండి.
లేక
(ఆ) కుటుంబ్ం నుండి లభించే విలువలకి సంబ్ంధించిన త్ాథమిక విదయ అనేద
యుక ువయసుస లో నైతక న్నర ణయం తీసుకోవడాన్ని ఏవిధ్ంగా త్పభావిరం చేసుుంద?
13. (a) Define attitude. How does attitude affect the behaviour of public servants? 10
OR
(b) Explain the difference between cognitive, affective and behavioural
components of attitude with suitable examples in the public service context. 10
(అ) వైఖ్ర్థన్న న్నరవ చించండి. వైఖ్ర్థ అనునద త్పభురవ ఉద్యయ గుల త్పవర ునను ఏ విధ్ంగా
త్పభావిరం చేసుుంద?
లేక
(ఆ) త్పజ్ సేవా సందరభ ంలో రగిన ఉదాహరణలతో వైఖ్ర్థ క్కక సంజ్ానారమ క,
భావోదేవ గ్ మర్థయు త్పవర ునా అంశాల మధ్య వయ ాయ స్తన్ని వివర్థంచండి.
14. (a) In what ways can the implementation of a code of ethics in public administration
help in resolving conflicts of interest and promoting ethical decision-making?
10
OR
SAE-106 7 P.T.O
Text of page 8
(b) Discuss the significance of integrity, transparency and accountability in
leadership. How can public leaders demonstrate these values in their decision-
making process? 10
(అ) త్పజ్ పర్థాలనలో నైతక న్నయమావళి అమలు చేయడమనేద త్పయోజనాల
సంఘర షణలు పర్థష్క ర్థంచడంలో మర్థయు నైతక న్నర ణయం తీసుకోవడాన్ని
త్పోరస హించడంలో ఏయే విధాలుగా సహాయపడుతుంద?
లేక
(ఆ) నాయకరవ ంలో సమత్గ్ర, ారదరశ కర మర్థయు జవాబుదార్టరనం త్ాముఖ్య ర
గుర్థంచి చర్థి ంచండి. త్పజ్ నాయకులు వార్థ న్నర ణయం తీసుకునే త్పత్కియలో ఈ
విలువలను ఏవిధ్ంగా త్పదర్థశ ంచవచుి ?
15. (a) What do you understand by cyberstalking? What are the various other cyber
offences recognised under Information Technology Act, 2000? 10
OR
(b) What is GST? Discuss the regulatory framework of GST in India, including
Constitutional provisions applicable to GST. 10
(అ) సైబ్ స్తికిం్ గుర్థంచి మీర్త ఏమి అర థం చేసుకునాి ర్త? ఇనఫ ర్మమ ష్న్ టెకాి లజీ చటిం - 2000
త్పకారం గుర్థ ుంచబ్డిన వివిధ్ సైబ్ నేరాలు ఏమిట్ట?
లేక
(ఆ) GST అంటే ఏమిట్ట? భారరదేశంలో GST న్నయంత్రణ త్ేమవ క (చత్టం) గుర్థంచి, GSTకి
వర్థ ుంచే రాజ్య ంగ్ న్నబ్ంధ్నలు గుర్థంచి చర్థి ంచండి.
SAE-106 8 P.T.OOfficial key not published for this paper.
Page 1 of 8
Source: Andhra Pradesh Public Service Commission. Question paper published by Andhra Pradesh Public Service Commission.