APPSC Group 1 2025: Group-I Services (Notification 12/2023) Main Examination, Paper IV Economy and Development of India and AP

Text of page 1
No. of Printed Pages : 9 SAE-107
2025
ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
PAPER IV
Time: 3 hours Maximum Marks : 150
Instructions:
I. The question paper consists of 15 questions. The candidate has to write answers to
all questions. Each question carries 10 marks.
II. Enough space is available in the Answer Sheet for writing all answers. There is no
provision for additional Answer Sheets.
III. The candidate has to write all his/her answers in the medium/language chosen by
him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the
candidature would become invalid.
IV. Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the
Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid.
Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be
treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers
written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her
loss.
V. Though the question in English is taken as standard for valuation under normal
circumstances, if necessary, a balanced view would be taken after comparing English and
Telugu versions.
సూచనలు:
i. ప్రశ్న రప్రము 15 ప్రశ్న లు కలిగి ఉంటంది. అభ్య ర్థ ి అన్నన ప్రశ్న లకు జవాబులు
ప్వాయవలెను. ప్రతి ప్రశ్న కు 10 మార్కు లు.
ii. సమాధాన పత్రములో అన్ని జవాబులు త్వాయుటకు రగిన స థలము కలదు. అదనపు
సమాధాన పత్ాలు ఇచ్చు సౌకర్య ము లేదు.
iii. అభ్య ర్థ థ తాను ఎనున కొనన మాధ్య మము/ భాష లోనే అన్నన జవాబులను
ప్వాయవలెను. ఒక జవాబు పత్రము మర్థయు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక
ఒకే జవాబు పత్రములో కానీ, రండు వేర్క వేర్క భాషలలో ప్వాసినట్లైతే, జవాబు
రప్రము మదింపు చేయబడదు.
iv. జవాబు పత్రములో ఎకక డైనా హైలైట్ చేసినా లేక ఏవైనా త్పత్యయ కమైన గుర్తులు పెట్టినా
జవాబు పత్రము మదింపు చేయబడదు. జవాబులు వేర్త వేర్త రంగుల సిరాతో త్వాసినా
జవాబు పత్రము మదింపు చేయబడదు. అభ్య ర్కులు కేవలము బాల్ పాయంట్ పెన్
(లై/బాై ఇం ) మాప్రమే వాడవలెను. లేన్నచో జవాబు పత్రము మదింపు
చేయబడదు. జెల్ ఇంక్ / ఫంటెన్ ఇంక్ / స్కక చ్ పెన్ వాడుట న్నషేదం. సమాధానాలు
ఇరర సిరాలతో త్వాసి, ఏ దశలోనైనా నీర్త లేదా చెమట కారణంగా దెబ్బ తంటే, అవి
అరన్న/ఆమెకు నష్ ిమే అవుాయి.
v. జవాబు పత్రము మదంపు చేయునపుడు ఆంగ్ లము లోన్న త్పశి ను త్ామాణికముగా
తీసుకొని పప ట్టకీ, అవసరం అయిత్య ఆంగ్ లములోన్న మర్థయు తెలుగు లోన్న త్పశి లను
పర్థశీలంచి, సంతులనారమ క న్నర ణయము తీసుకొనబ్డుతుంద.
SAE-107 1 P.T.O.
Text of page 2
SECTION I
విభాగం I
1. (a) Analyse the factors contributing to India's Current Account Deficit (CAD) and
unfavourable Balance of Payments (BoP) and discuss their implications for the
Indian economy. 10
OR
(b) Discuss how infrastructure bottlenecks hinder the growth of the Indian
Manufacturing sector. What steps can be taken to address them? 10
(అ) భారరదేశపు కరంట్ ఖాా లోటు (CAD) మర్థయు అననుకూల చెలలంపుల
బ్యయ లెన్్ (BoP)కి కారణమవుతుని అంశాల గుర్థంచి విశ్ల లషంచండి మర్థయు భారర
ఆర్థ థక వయ వస థ మీద వాట్ట త్పభావాలు గుర్థంచి చర్థచ ంచండి.
లేక
(ఆ) భారర రయారీ రంగ్ం వృదికి మౌలక సదుాయాల అడ్డంకులు ఎలా ఆటంకం
కలగిస్తుయో చర్థచ ంచండి. వాట్టన్న పర్థష్క ర్థంచడాన్నకి ఏ చరయ లు తీసుకోవచ్చచ ?
2. (a) Discuss the key instruments of Monetary Policy (RBI) and Fiscal Policy in India
and evaluate their role in resource mobilisation and inflation management. 10
OR
(b) Differentiate between internal and external public debt. Explain their
relative advantages and risks for a developing country like India. 10
(అ) భారరదేశంలో త్దవయ విధానం (RBI) మర్థయు ఆర్థ థక విధానంతో ముడిపడిన కీలక
అంశాల గుర్థంచి చర్థచ ంచండి మర్థయు వనర్తల సమీకరణ, త్దవ్యయ లబ ణం
న్నరవ హణలో వాట్ట ాత్రను మూలాయ ంకనం చెయయ ండి.
లేక
(ఆ) అంరర గర మర్థయు బ్యహయ త్పభురవ ర్తణాల మధ్య త్యడాను
గుర్థ ుంచండి. భారరదేశం వంట్ట అభివృది చెందుతుని దేశాన్నకి వాట్ట
స్తపేక్ష త్పయోజనాలు మర్థయు నష్టిలను వివర్థంచండి.
3. (a) Critically evaluate the role of education and healthcare in achieving
inclusive and sustainable development in India.
Highlight the current challenges and government interventions.
10
OR
SAE-107 2 P.T.O.
Text of page 3
(b) Explain the major sources of budgetary resources for Andhra Pradesh. What
are the key challenges the state faces in mobilising adequate financial resources?
10
(అ) భారరదేశంలో సమ్మమ ళిర మర్థయు సుసి థరాభివృదిన్న స్తధంచడ్ంలో
విదయ మర్థయు ఆరోగ్య సంరక్షణ ాత్రను విమరశ నారమ కంగా అంచనా
వేయండి. త్పసుుర సవాళ్లల మర్థయు త్పభురవ జోకాయ లను హైలైట్
చేయండి.
లేక
(ఆ) ఆంత్ధ్త్పదేశ్ బ్డ్జెటరీ ర్థసోర్ స్(వనర్తలు)కి మదదతసుుని త్పధాన వనర్తలను
వివర్థంచండి. రగినంర ఆర్థ థక వనర్తలను సమీకర్థంచడ్ంలో రాష్టష్ ిం
ఎదుర్క ంటుని కీలక సవాళ్లల ఏమ్మట్ట?
4. (a) What do you understand by Government Budget? Briefly explain the types of
public expenditure and how these expenditures are classified in the government
budget. 10
OR
(b) Define the term 'deficit' in government finance. Explain the various types
of deficits and their economic implications. 10
(అ) త్పభురవ బ్డ్జెట్ అనేదాన్ని మీర్త ఎలా అర థం చేసుకునాి ర్త? త్పభురవ వయ యాల
రకాలు మర్థయు ఈ వయ యాలను త్పభురవ బ్డ్జెట్లో ఏవిధ్ంగా వరీ గకర్థస్తురో కులప ుంగా
వివర్థంచండి.
లేక
(ఆ) త్పభురవ ఆర్థ థక వయ వస థలో 'లోటు(డ్జఫిషట్)' అనే పదాన్ని
న్నరవ చించండి. వివిధ్ రకాల లోటులు మర్థయు వాట్ట ఆర్థ థక త్పభావాలను
వివర్థంచండి.
5. (a) Discuss the role of the State Finance Commission in Andhra Pradesh and
analyse its significance in strengthening local finances and promoting fiscal
decentralisation within the state. 10
OR
SAE-107 3 P.T.O.
Text of page 4
(b) Discuss the key recommendations of the Fifteenth Finance Commission of
India. How do these recommendations influence government budgeting at the
centre and state levels? 10
(అ) ఆంత్ధ్త్పదేశ్లో రాష్టష్ ి ఆర్థ థక సంఘం ాత్ర గుర్థంచి చర్థచ ంచండి మర్థయు
స్తథన్నక ఆర్థ థక వయ వస థను బ్లోపేరం చేయడ్ంలో మర్థయు రాష్టష్ ింలో ఆర్థ థక
వికేంత్ీకరణను త్ోర్ హంచడ్ంలో దాన్న త్ాముఖ్య రను విశ్ల లషంచండి.
లేక
(ఆ) భారర పదహేనవ ఆర్థ థక సంఘం ముఖ్య సిఫార్త్ లను చర్థచ ంచండి. ఈ
సిఫార్త్ లు కేంత్ద మర్థయు రాష్టష్ ి స్తథయిలలో త్పభురవ బ్డ్జెట్టంగను ఎలా
త్పభావిరం చేస్తుయి?
SECTION II
విభాగం II
6. (a) What are the challenges faced by women in India? Throw some light on the
recent programmes initiated by the government for women empowerment.
10
OR
(b) Elaborate on the meaning of Inclusive Growth in the context of the Indian
economy. Discuss the key strategies and instruments that can be employed to
foster greater inclusion and ensure that the benefits of economic growth reach all
sections of society. 10
(అ) భారరదేశంలో మహళలు ఎదుర్క ంటుని సవాళ్లల ఏమ్మట్ట? మహళా స్తధకారర
కోసం త్పభురవ ం ఇటీవల త్ారంభించిన కారయ త్కమాల గుర్థంచి పేర్క నండి
లేక
(ఆ) భారర ఆర్థ థక వయ వస థ సందరభ ంలో సమ్మమ ళిర వృది అరాథన్ని విశీకర్థంచండి.
ఎకుక వ సమ్మమ ళిరావ న్ని పెంపందంచడాన్నకి మర్థయు ఆర్థ థక వృది త్పయోజనాలు
సమాజంలోన్న వరాగలన్ని ంట్టకీ చేరేలా చూసుకోవడాన్నకి ఉపయోగించగ్ల కీలక
వ్యయ హాలు మర్థయు స్తధ్నాలను చర్థచ ంచండి.
SAE-107 4 P.T.O.
Text of page 5
7. (a) Critically examine the major poverty alleviation and employment
generation programmes in India. How effective have they been in addressing
rural and urban poverty? 10
OR
(b) Discuss the significance of Social Welfare Schemes in promoting inclusive
growth in India. Analyse the key objectives and features of some major social
welfare schemes and evaluate their effectiveness in reaching vulnerable
populations and reducing inequalities. 10
(అ) భారరదేశంలోన్న త్పధాన పేదర్థక న్నర్మమ లన మర్థయు ఉాధ కలప న
కారయ త్కమాలను విమరశ నారమ కంగా పర్థశీలంచండి. త్గామీణ మర్థయు
పటిణ పేదర్థకాన్ని పర్థష్క ర్థంచడ్ంలో అవి ఎంర త్పభావవంరంగా
ఉనాి యి?
లేక
(ఆ) భారరదేశంలో సమ్మమ ళిర వృదిన్న త్ోర్ హంచడ్ంలో స్తమాజిక
సంక్షేమ పథకాల త్ాముఖ్య రను చర్థచ ంచండి. కొన్ని త్పధాన స్తమాజిక
సంక్షేమ పథకాల కీలక లక్ష్యయ లు మర్థయు లాక్షణికాలను విశ్ల లషంచండి
మర్థయు బ్లహీన వరాగల త్పజలను చేర్తకోవడ్ంలో మర్థయు
అసమానరలను రగి గంచడ్ంలో వాట్ట త్పభావాన్ని అంచనా వెయయ ండి.
8. (a) Examine the concept of 'Financial Inclusion' and its critical role in fostering
inclusive growth in India. Discuss the key initiatives undertaken to promote
financial inclusion and evaluate their impact on bringing the unbanked and
underbanked populations into the formal financial system. 10
OR
(b) Explain the concept of sustainable agriculture. What are its key objectives and
common practices in India? 10
(అ) 'ఆర్థ థక సమ్మమ ళిరం' అనే భావనను మర్థయు భారరదేశంలో సమ్మమ ళిర వృదిన్న
పెంపందంచడ్ంలో దాన్న కీలక ాత్రను పర్థశీలంచండి. ఆర్థ థక సమ్మమ ళిాన్ని
త్ోర్ హంచడాన్నకి చేపటిబ్డిన కీలక కారయ త్కమాలను చర్థచ ంచండి మర్థయు
అన్బ్యయ ంక్డ్(బ్యయ ంకు సౌకరాయ లు లేన్న) మర్థయు అండ్రబ్యయ ంక్డ్(రకుక వ బ్యయ ంకు
సౌకరాయ లు ఉపయోగించే) జనాభాను అధకార్థక ఆర్థ థక వయ వస థలోకి తీసుకురావడ్ంలో
వాట్ట త్పభావాన్ని అంచనా వెయయ ండి.
SAE-107 5 P.T.O.
Text of page 6
లేక
(ఆ) సుసి థర వయ వస్తయం అనే భావనను వివర్థంచండి. భారరదేశంలో దాన్న ముఖ్య
లక్ష్యయ లు మర్థయు స్తధారణ పదితులు ఏమ్మట్ట?
9. (a) Explain the role of the Agricultural Produce Market Committee (APMC) Act
in Agricultural Price Policy in regulating the agricultural market in India. What are
the issues that have been observed by policy makers regarding the functioning of
the APMC Act? 10
OR
(b) Examine the significance of agriculture finance, production, and marketing
in the context of India's agricultural development. Discuss the challenges and
opportunities associated with financing agricultural activities, improving
production, and developing efficient marketing systems to support
sustainable growth in the agricultural sector. 10
(అ) భారరదేశంలో వయ వస్తయ మారక ట్ను న్నయంత్తంచడ్ంలో వయ వస్తయ ధ్రల
విధానం మీద వయ వస్తయ ఉరప తు మారక ట్ కమ్మటీ (APMC) చటిం ాత్ర గుర్థంచి
వివర్థంచండి. APMC చటిం పన్నతీర్తకి సంబ్ంధంచి విధాన న్నరే ణరలు గ్మన్నంచిన
సమసయ లను పేర్క నండి?
లేక
(ఆ) భారరదేశ వయ వస్తయాభివృది విష్యంలో వయ వస్తయ ఫైనాన్్ , ఉాప దన
మర్థయు మారక ట్టంగ యొకక త్ాముఖ్య రను పర్థశీలంచండి. వయ వస్తయ
కారయ కలాాలకు ఫైనాన్న్ ంగ(ఆర్థ థక సహాయం), ఉాప దనన్న మెర్తగుపరచడ్ం
మర్థయు వయ వస్తయ రంగ్ంలో సుసి థర వృదికి తోడ్ప డ్టాన్నకి సమర థవంరమైన
మారక ట్టంగ వయ వస థలను అభివృది చెయయ డ్ంతో సంబ్ంధ్ం ఉని సవాళ్లల మర్థయు
అవకాశాలను చర్థచ ంచండి.
10. (a) What are the key drivers for the growth of the fisheries sector? What are the
schemes undertaken by the fisheries department for the growth of this sector? 10
OR
(b) Discuss the role of agriculture in the economic development of Andhra
Pradesh. How has agriculture contributed to the State Gross Domestic Product
(SGDP) in recent years? Identify the key drivers influencing its performance.
10
SAE-107 6 P.T.O.
Text of page 7
(అ) మర్ య రంగ్ం వృదికి కీలక చోదకాలు ఏవి? ఈ రంగ్ం వృది కోసం మర్ య శాఖ్
చేపట్టిన పథకాలు ఏవి?
లేక
(ఆ) ఆంత్ధ్త్పదేశ్ ఆర్థ థకాభివృదిలో వయ వస్తయం ాత్రను చర్థచ ంచండి.
ఇటీవల సంవర్ రాలలో వయ వస్తయం రాష్టష్ ి ూథల దేశీయోరప తు (SGDP)కి
ఎలా దోహదపడింద? దాన్న పన్నతీర్తను త్పభావిరం చేసే ముఖ్య చోదకాలను
గుర్థ ుంచండి.
SECTION III
విభాగం III
11. (a) Examine the role of the industrial sector in India’s economic development.
How does industrialisation contribute to income generation, employment, and
modernisation of the economy? Support your answer with relevant examples
and policy references. 10
OR
(b) Examine the role of the Startup India programme in promoting
entrepreneurial development in India. What are the major features of the
programme, and how has it contributed to the industrial and economic
growth of the country? 10
(అ) భారరదేశ ఆర్థ థకాభివృదిలో ార్థత్శామ్మక రంగ్ం ాత్రను పర్థశీలంచండి.
ార్థత్శామ్మకీకరణ ఆదాయ ఉరప తు, ఉాధ మర్థయు ఆర్థ థక వయ వస థ యొకక
ఆధునీకరణకు ఎలా దోహదపడుతుంద? సంబ్ంధర ఉదాహరణలు
మర్థయు విధాన ూచనలతో మీ సమాధానాన్ని బ్లపరచండి.
లేక
(ఆ) భారరదేశంలో వయ వస్తథపక అభివృదిన్న త్ోర్ హంచడ్ంలో స్తిర ి ఇండియా
కారయ త్కమం ాత్రను పర్థశీలంచండి. ఈ కారయ త్కమం యొకక త్పధాన లక్షణాలు
ఏమ్మట్ట మర్థయు అద దేశ ార్థత్శామ్మక మర్థయు ఆర్థ థక వృదికి ఎలా దోహదపడింద?
SAE-107 7 P.T.O.
Text of page 8
12. (a) Critically examine the industrial policy of the Andhra Pradesh government.
What are the major initiatives, support measures and bottlenecks to industrial
development in the state? 10
OR
(b) Discuss the role of the industrial sector in the economic development of
India. Discuss the role of the Department of Industrial Policy & Promotion
(DIPP) 10
(అ) ఆంత్ధ్త్పదేశ్ త్పభురవ ార్థత్శామ్మక విధానాన్ని విమరశ నారమ కంగా
పర్థశీలంచండి. రాష్టష్ ింలో ార్థత్శామ్మక అభివృదికి త్పధాన కారయ త్కమాలు, సహాయక
చరయ లు మర్థయు అడ్డంకులు ఏమ్మట్ట?
లేక
(ఆ) భారరదేశ ఆర్థ థకాభివృదిలో ార్థత్శామ్మక రంగ్ం ాత్రను చర్థచ ంచండి.
ార్థత్శామ్మక విధానం & త్పమోష్న్ విభాగ్ం (DIPP) ాత్రను చర్థచ ంచండి.
13. (a) Discuss the current state of transport infrastructure in India and its
contribution to economic development. Highlight key challenges and suggest
policy measures for improving its efficiency and reach. 10
OR
(b) Discuss the significance of solar energy in India's renewable energy
strategy. Highlight the major initiatives, achievements and challenges in the
promotion of solar power. 10
(అ) భారరదేశంలో రవాణా మౌలక సదుాయాల త్పసుుర సి థత మర్థయు
ఆర్థ థకాభివృదికి దాన్న సహకారాన్ని చర్థచ ంచండి. కీలక సవా ళ లను త్ాముఖ్య పరచి, దాన్న
స్తమర థయ ం మర్థయు పర్థధన్న మెర్తగుపరచడాన్నకి విధాన చరయ లను ూచించండి.
లేక
(ఆ) భారరదేశ పునర్తాప దక శకి ు(రన్యయ యబుల్ ఎనరీ ె) వ్యయ హంలో సౌరశకి ు
త్ాముఖ్య రను చర్థచ ంచండి. సౌరశకి ున్న త్ోర్ హంచడ్ంలో త్పధాన
కారయ త్కమాలు, విజయాలు మర్థయు సవాళ లను హైలైట్ చేయండి.
SAE-107 8 P.T.O.
Text of page 9
14. (a) Critically evaluate the role of the Smart Cities Mission in transforming
urban infrastructure in India. Mention its objectives, implementation progress,
key achievements and the major challenges faced. 10
OR
(b) Critically explain the development of Transport, Energy and ICT infrastructure
in Andhra Pradesh. How do these sectors contribute to the state’s economic
growth and connectivity? 10
(అ) భారరదేశంలో పట ిణ మౌలక సదుాయాల ర్మపురేఖ్లు మారచ డ్ంలో
స్తమ ర ి సిటీస్ మ్మష్న్ ాత్రను విమరశ నారమ కంగా అంచనా వేయండి. దాన్న
లక్ష్యయ లు, అమలు పురోగ్త, కీలక విజయాలు మర్థయు ఎదుర్క ని త్పధాన
సవాళ లను పేర్క నండి.
లేక
(ఆ) ఆంత్ధ్త్పదేశ్లో రవాణా, ఇంధ్నం(ఎనరీ ె) మర్థయు ICT మౌలక సదుాయాల
అభివృది గుర్థంచి విమరశ నారమ కంగా వివర్థంచండి. ఈ రంగాలు రాష్టష్ ి ఆర్థ థక వృదికి
మర్థయు కనెకి ివిటీకి ఎలా దోహదపడుాయి?
15. (a) Discuss the significance of the recommendations of the latest Finance
Commission for the fiscal relations between the Union Government and the
States in India, with specific reference to resource allocation and revenue sharing.
10
OR
(b) What are the flaws in the existing Public Private Partnership (PPP) model of
infrastructure development? What are the key points to focus on while
restructuring the PPP model? 10
(అ) భారరదేశంలో కేంత్దం మర్థయు రాష్టష్టిల మధ్య ఆర్థ థక సంబ్ంధాల కోసం ాజా
ఆర్థ థక సంఘం చేసిన సిఫార్త్ ల త్ాముఖ్య ర గుర్థంచి చర్థచ ంచండి. వనర్తల
కేటాయింపు మర్థయు ఆదాయ భాగ్స్తవ మయ ం గుర్థంచి త్పత్యయ కంగా త్పస్తువించండి.
లేక
(ఆ) త్పసుురం అమలులో ఉని త్పభురవ ష్టైవేట్ భాగ్స్తవ మయ (PPP) మౌలక
సదుాయాల అభివృది నమూనాలోన్న లోాలు ఏమ్మట్ట? PPP నమూనాను
పునర్థి ర్థమ ంచేటపుప డు దృష ిస్తర్థంచవలసిన ముఖ్య అంశాలు ఏమ్మట్ట?
SAE-107 9 P.T.O.Official key not published for this paper.
Page 1 of 9
Source: Andhra Pradesh Public Service Commission. Question paper published by Andhra Pradesh Public Service Commission.