APPSC Group 1 2025: Group-I Services (Notification 12/2023) Main Examination, Paper V Science, Technology and Environmental Issues

Text of page 1
No. of Printed Pages : 8 SAE-108
2025
SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES
PAPER V
Time: 3 hours Maximum Marks: 150
Instructions:
I. The question paper consists of 15 questions. The candidate has to write answers to
all questions. Each question carries 10 marks.
II. Enough space is available in the Answer Sheet for writing all answers. There is no
provision for additional Answer Sheets.
III. The candidate has to write all his/her answers in the medium/language chosen by
him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the
candidature would become invalid.
IV. Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the
Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid.
Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be
treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers
written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her
loss.
V. Though the question in English is taken as standard for valuation under normal
circumstances, if necessary, a balanced view would be taken after comparing English and
Telugu versions.
సూచనలు :
i. ప్రశ్న రప్రము 15 ప్రశ్న లు కలిగి ఉంటంది. అభ్య ర్థ ి అన్నన ప్రశ్న లకు జవాబులు
ప్వాయవలెను. ప్రతి ప్రశ్న కు 10 మార్కు లు.
ii. సమాధాన పత్రములో అన్ని జవాబులు త్వాయుటకు రగిన స థలము కలదు. అదనపు
సమాధాన పత్ాలు ఇచ్చు సౌకర్య ము లేదు.
iii. అభ్య ర్థ థ తాను ఎనున కొనన మాధ్య మము/ భాష లోనే అన్నన జవాబులను
ప్వాయవలెను. ఒక జవాబు పత్రము మర్థయు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక
ఒకే జవాబు పత్రములో కానీ, రండు వేర్క వేర్క భాషలలో ప్వాసినట్లైతే, జవాబు
రప్రము మదింపు చేయబడదు.
iv. జవాబు పత్రములో ఎకక డైనా హైలైట్ చేసినా లేక ఏవైనా త్పత్యయ కమైన గుర్తులు పెట్టినా
జవాబు పత్రము మదింపు చేయబడదు. జవాబులు వేర్త వేర్త రంగుల సిరాతో త్వాసినా
జవాబు పత్రము మదింపు చేయబడదు. అభ్య ర్కులు కేవలము బాల్ పాయంట్ పెన్
(లై/బాై ఇం ) మాప్రమే వాడవలెను. లేన్నచో జవాబు పత్రము మదింపు
చేయబడదు. జెల్ ఇంక్ / ఫంటెన్ ఇంక్ / స్కక చ్ పెన్ వాడుట న్నషేదం. సమాధానాలు
ఇరర సిరాలతో త్వాసి, ఏ దశలోనైనా నీర్త లేదా చెమట కారణంగా దెబ్బ తంటే, అవి
అరన్న/ఆమెకు నష్ ిమే అవుాయి.
v. జవాబు పత్రము మదంపు చేయునపుడు ఆంగ్ లము లోన్న త్పశి ను త్ామాణికముగా
తీసుకొని పప ట్టకీ, అవసరం అయిత్య ఆంగ్ లములోన్న మర్థయు తెలుగు లోన్న త్పశి లను
పర్థశీలంచి, సంతులనారమ క న్నర ణయము తీసుకొనబ్డుతుంద.
SAE-108 1 P.T.O.
Text of page 2
1. (a) Describe the research focus of the National Institute for Research on
Commercial Agriculture (NIRCA) in Rajamahendravaram. How does it support
India's agricultural sector? 10
OR
(b) Evaluate the impact of Internet of Things (IoT) technologies on the
automation of household systems. Illustrate how everyday tasks have evolved
due to IoT innovations. 10
(అ) రాజమహంత్దవరంలోన్న నేష్నల్ ఇన్నట ిట్యయ ట్ ఫర్ రీస్కర్్ ఆన్ కమర్థ ియల్
అత్గికల్ ర్ (NIRCA) యొకక పర్థశోధ్నా దృష్ట ి గుర్థంచి వివర్థంచండి. అద భారరదేశ
వయ వసాయ రంగాన్నకి ఎలా తోడ్ప డుతుంద?
లేక
(ఆ) గ్ృహ వయ వస థల ఆటోమేష్న్పై ఇంటర్ని ట్ ఆఫ్ థంగ్సట (IoT) టెకాి లజీల
త్పభావాన్ని అంచనా వెయయ ండి. IoT ఆవిష్క రణల కారణంగా రోజువారీ పనులు
ఎలా మార్తతూ వచ్చ్ యో వివర్థంచండి.
2. (a) Discuss the discovery of Raman effect by Dr. C.V. Raman. How did his work
impact the global scientific community? 10
OR
(b) Which are the major scientific institutes located in Andhra Pradesh? Discuss
the role of IISER Tirupati in the scientific and educational development of the
state. 10
(అ) డాక ిర్ C V రామన్ యొకక రామన్ ఎఫెక్ ి ఆవిష్క రణ గుర్థంచి చర్థ్ ంచండి.
ఆయన కృష్ట త్పపంచ శాస్తసు సమాజాన్ని ఎలా త్పభావిరం చేసింద?
లేక
(ఆ) ఆంత్ధ్త్పదేశలో నెలకొన్న ఉని త్పధాన వైజాాన్నక సంస థలు ఏవి? రాస్తష్ ి వైజాాన్నకి
మర్థయు విదాయ భివృదిలో IISER తర్తపత ాత్రను చర్థ్ ంచండి.
3. (a) Discuss the evolution of e-governance in India, highlighting key initiatives.
Analyze how these initiatives have transformed public service delivery and
enhanced citizen engagement. 10
OR
(b) Define cybercrime. Discuss the major types of cybercrimes prevalent in India
today. 10
(అ) భారరదేశంలో ఇ-గ్వర్ని న్ట కీలక కారయ త్కమాలను త్పముఖంగా త్పసాువిస్తు
దాన్న పర్థణామం గుర్థంచి చర్థ్ ంచండి. ఈ కారయ త్కమాలు త్పజా సేవలను ఎలా
మార్థ్ వేసి, త్పజలు వాట్టతో మమేకం కావడాన్ని ఎలా పెంపందంచ్చయో
విశ్ల లష్టంచండి.
SAE-108 2 P.T.O.
Text of page 3
లేక
(ఆ) సైబ్ర్ నేరాన్ని న్నరవ చించండి. నేడు భారరదేశంలో త్పబ్లంగా ఉని త్పధాన
రకాల సైబ్ర్ నేరాలను చర్థ్ ంచండి.
4. (a) Discuss the key objectives and features of the National Policy on Information
Technology, 2012. How does it aim to transform India into a digitally empowered
society? 10
OR
(b) Discuss the vision and mission of DRDO? Describe the role of DRDO in the
contribution to national development. 10
(అ) నేష్నల్ ాలసీ ఆన్ ఇనఫ ర్మమ ష్న్ టెకాి లజీ, 2012 యొకక ముఖయ లక్ష్యయ లు
మర్థయు విశ్లష్రలను చర్థ్ ంచండి. అద భారరదేశాన్ని ఏవిధ్ంగా డిజిటల్గా
సాధికారర కలగిన సమాజంగా మారా్ లన్న లక్ష్య ంగా పెట్టికుంద?
లేక
(ఆ) DRDO విజన్ మర్థయు మిష్న్న్న చర్థ్ ంచండి? జాతీయాభివృదికి
తోడాప ట్టలో DRDO ాత్రను వివర్థంచండి.
5. (a) Describe the role of the Indian Remote Sensing (IRS) satellite programme.
How do these satellites assist in natural resource management? 10
OR
(b) Provide a comprehensive overview of the primary reasons for deforestation in
Andhra Pradesh in the past two decades. 10
(అ) ఇండియన్ ర్థమోట్ స్కన్నట ంగ్స (IRS) ఉపత్గ్హ కారయ త్కమం ాత్రను వివర్థంచండి.
ఈ ఉపత్గ్హాలు సహజ వనర్తల న్నరవ హణలో ఎలా సహాయపడ్ాయి?
లేక
(ఆ) గ్ర ర్నండు దశాబ్దాలలో ఆంత్ధ్త్పదేశలో అటవీ న్నర్మమ లనకు గ్ల త్ాథమిక
కారణాలను సమత్గ్ంగా వివర్థంచండి.
6. (a) Investigate the relationship between mining activities and the occurrence of
earthquakes. Explain how mining operations can be regulated to minimize
seismic risks. 10
OR
(b) Define sustainable development and critically evaluate its relevance in the
context of modern industrialization. 10
SAE-108 3 P.T.O.
Text of page 4
(అ) మైన్నంగ్స కారయ కలాాలకు మర్థయు భూకంాలు సంభ్వించడాన్నకి మధ్య
సంబ్ంధాన్ని పర్థశోధించండి. భూకంప త్పమాదాలను రగి గంచడాన్నకి మైన్నంగ్స
కారయ కలాాలను ఎలా న్నయంత్తంచవచో్ వివర్థంచండి.
లేక
(ఆ) సుసి థర అభివృదిన్న న్నరవ చించండి మర్థయు ఆధున్నక ార్థత్శామికీకరణ
సందరభ ంలో దాన్న ఔచిాయ న్ని విమరశ నారమ కంగా మదంపు వేయండి.
7. (a) Describe the relationship between deforestation and the emergence of
infectious diseases. 10
OR
(b) What is Environmental Impact Assessment (EIA)? Describe its key stages. 10
(అ) అటవీ న్నర్మమ లనకు మర్థయు అంట్ట వాయ ధుల ఆవిరాభ వాన్నకి మధ్య గ్ల
సంబ్ంధాన్ని వివర్థంచండి.
లేక
(ఆ) పరాయ వరణ త్పభావ అంచనా (EIA) అంటే ఏమిట్ట? దాన్న కీలక దశలను
వివర్థంచండి.
8. (a) Explain the different types of natural resources in India. How are they being
conserved through government initiatives? 10
OR
(b) What are the key principles of Integrated Solid Waste Management (ISWM)?
Discuss the role of waste hierarchy in ISWM. 10
(అ) భారరదేశంలోన్న వివిధ్ రకాల సహజ వనర్తలను వివర్థంచండి. త్పభురవ
కారయ త్కమాల దావ రా అవి ఎలా పర్థరక్షంచబ్డుతునాి యి?
లేక
(ఆ) ఇంట్టత్ేటెడ్ సాలడ్ వేస్ట ి మేనేజమెంట్ (ISWM) యొకక ముఖయ స్తత్ాలు
ఏమిట్ట? ISWMలో వేస్ట ి హైరార్థక యొకక ాత్రను చర్థ్ ంచండి.
SAE-108 4 P.T.O.
Text of page 5
9. (a) Analyze the potential of plant-derived biopharmaceuticals in promoting
sustainable healthcare. Explain how the application of green pharmacy
principles can help minimize environmental harm at each stage of the
pharmaceutical lifecycle 10
OR
(b) Differentiate between conventional and non-conventional energy resources.
Explain their relevance in India’s energy sector. 10
(అ) సుసి థర ఆరోగ్య సంరక్ష్ణను త్ోరట హంచడ్ంలో మొకక ల నుండి ఉరప తు
చెయయ బ్డిన బ్యోఫారామ స్తయ ట్టకల్ట సామరాథయ న్ని విశ్ల లష్టంచండి. త్ీన్ ఫారమ సీ
స్తత్ాలను వర్థ ుంపజెయయ డ్ం వల ల ఔష్ధ్ జీవిరచత్కంలోన్న త్పత దశలో పరాయ వరణ
హాన్నన్న ఎలా రగి గంచవచో్ వివర్థంచండి.
లేక
(ఆ) సంత్పదాయ మర్థయు సంత్పదాయేరర ఇంధ్న(ఎనరీ ీ) వనర్తల మధ్య త్యడాను
వివర్థంచండి. భారరదేశ ఇంధ్న రంగ్ంలో వాట్ట త్ాముఖయ రను వివర్థంచండి.
10. (a) Critically assess the effectiveness of major disaster management initiatives
undertaken in India since the enactment of the Disaster Management Act, 2005.
10
OR
(b) Discuss the legislative framework for controlling air and water pollution in
India. Highlight the key provisions and limitations of relevant acts. 10
(అ) విపతుు న్నరవ హణ చటిం, 2005 అమలోలకి వచి్ నపప ట్ట నుండి భారరదేశంలో
చేపట్టిన త్పధాన విపతుు న్నరవ హణ కారయ త్కమాల త్పభావాన్ని విమరశ నారమ కంగా
అంచనా వేయండి.
లేక
(ఆ) భారరదేశంలో వాయు మర్థయు నీట్ట కాలుష్యయ న్ని న్నయంత్తంచడాన్నకి
చేపటిబ్డిన లెజిసే లట్టవ్ త్ేమవర్క (చటిపరమైన చత్టం)న్న చర్థ్ ంచండి.
సంబ్ంధిర చట్టిల యొకక ముఖయ న్నబ్ంధ్నలు మర్థయు పర్థమితులను
త్ాధానయ పరచండి.
SAE-108 5 P.T.O.
Text of page 6
11. (a) Define global warming, and differentiate it clearly from climate change.
Explain the key natural and human-induced causes of global warming and briefly
discuss which factors are currently dominant in driving global temperature rise.
10
OR
(b) Discuss the role of remote sensing in tracking the dispersion of environmental
pollutants. Analyze its implications for human health in affected regions,
highlighting limitations and future improvements. 10
(అ) ోలబ్ల్ వార్థమ ంగ్సను న్నరవ చించండి మర్థయు దాన్నన్న వాావరణ మార్తప నుండి
సప ష్ ింగా వేర్త చెయయ ండి. ోలబ్ల్ వార్థమ ంగ్సకు కీలకమైన సహజ మర్థయు మానవ
త్ేర్మపిర కారణాలను వివర్థంచండి మర్థయు త్పసుురం త్పపంచ ఉష్ణణత్గ్ర
పెర్తగుదలకు కారణమయేయ కారకాలను కులప ుంగా చర్థ్ ంచండి.
లేక
(ఆ) పరాయ వరణ కాలుష్య కారకాల వాయ పిున్న త్ట్టక్ చెయయ డ్ంలో ర్థమోట్ స్కన్నట ంగ్స
ాత్రను చర్థ్ ంచండి. త్పభావిర త్ాంాలోల మానవ ఆరోగ్య ంపై వాట్ట త్పభావాలను
విశ్ల లష్టంచి, పర్థమితులు మర్థయు భ్విష్య తుు మెర్తగుదలలన్న త్ాధానయ పరచండి.
12. (a) Explain the regulatory framework governing genetically modified organisms in
India and assess its adequacy in addressing modern challenges. 10
OR
(b) Trace the evolution of India’s National Biotechnology Development
Strategy (NBDS) and discuss its key objectives. Critically evaluate its impact on
the growth of the biotechnology sector in India. 10
(అ) భారరదేశంలో జనుయ పరంగా మార్తప చెందన జీవులను న్నయంత్తంచే
న్నయంత్రణ చత్ట్టన్ని వివర్థంచండి మర్థయు ఆధున్నక సవాళ్ లను పర్థష్క ర్థంచడ్ంలో
దాన్న సమర ిరను అంచనా వెయయ ండి.
లేక
(ఆ) భారరదేశ జాతీయ బ్యోటెకాి లజీ అభివృది వ్యయ హం (NBDS) యొకక
పర్థణామాన్ని గుర్థ ుంచి, దాన్న ముఖయ లక్ష్యయ లను చర్థ్ ంచండి. భారరదేశంలో
బ్యోటెకాి లజీ రంగ్ం వృదిపై దాన్న త్పభావాన్ని విమరశ నారమ కంగా అంచనా
వెయయ ండి.
SAE-108 6 P.T.O.
Text of page 7
13. (a) Describe the components and functioning of a vaccine. 10
OR
(b) Define genetic engineering. Explain its applications in agriculture and
medicine. 10
(అ) వాయ కిట న్లోన్న భాగాలు మర్థయు పన్నతీర్త గుర్థంచి వివర్థంచండి.
లేక
(ఆ) జనుయ ఇంజనీర్థంగ్సను న్నరవ చించండి. వయ వసాయం మర్థయు వైదయ ం రంగాలలో
దాన్న విన్నయోగాలను వివర్థంచండి.
14. (a) Describe the integrated strategies used in biotechnology to monitor and
control outbreaks of bacterial diseases in poultry farming. 10
OR
(b) Examine how urban infrastructure influences the implementation of
preventive measures during microbial disease outbreaks. Suggest technology-
driven solutions. 10
(అ) కోళ్ ల పెంపకంలో బ్దకీ ిర్థయల్ వాయ ధుల వాయ పిున్న పరయ వేక్షంచడాన్నకి మర్థయు
న్నయంత్తంచడాన్నకి బ్యోటెకాి లజీలో ఉపయోగించే సమత్గ్ వ్యయ హాలను
వివర్థంచండి.
లేక
(ఆ) స్తక్ష్మ జీవుల వల ల కలే వాయ ధుల వాయ పిు సమయంలో న్నవారణ చరయ ల
అమలును పటిణ మౌలక సదుాయాలు ఎలా త్పభావిరం చేసాుయో పర్థశీలంచండి.
సాంకేతకర ఆధార్థర పర్థష్యక రాలను స్తచించండి.
15. (a) Discuss the transmission dynamics of respiratory tract infections in densely
populated urban settings. Propose effective public health strategies for their
prevention. 10
OR
(b) Describe the importance of IPR in academic and industrial research
collaborations. 10
SAE-108 7 P.T.O.
Text of page 8
(అ) జనసాంత్దర ఎకుక వగా గ్ల పటిణ త్ాంాలోల శావ సకోశ వయ వస థ ఇనెఫ క్ష్న ల
సంత్కమణ గ్తశీలర(డైనమిక్ట ) గుర్థంచి చర్థ్ ంచండి. వాట్ట న్నవారణకు
సమర థవంరమైన త్పజారోగ్య వ్యయ హాలను త్పతాదంచండి.
లేక
(ఆ) అకడ్మిక్ మర్థయు ఇండ్స్తసి ియల్ రీస్కర్్ భాగ్సావ మాయ లలో IPR త్ాముఖయ రను
వివర్థంచండి.
SAE-108 8 P.T.O.Official key not published for this paper.
Page 1 of 8
Source: Andhra Pradesh Public Service Commission. Question paper published by Andhra Pradesh Public Service Commission.